Header Navigation

Tuesday, December 9, 2014

ఆగిఉన్న లారీని ఢీకొన్న బస్సు: ఒకరి మృతి

నల్గొండ: జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ఏపీలింగోటం వద్ద తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 14మందికి గాయాలయ్యాయి. ఆగిఉన్న లారీని సూపర్ లగ్జరీ బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

For More Today's Latest News please visit Sakshi ePaper