Header Navigation

Wednesday, December 24, 2014

నింగికేగిన దర్శక చంద్రుడు

బాలచందర్ కన్నుమూశారు! తన 45 ఏండ్ల సినిమా జీవితంలో దర్శకుడిగా, కథకుడిగా వందకుపైగా ఆణిముత్యాల్లాంటి తెలుగు, తమిళ, కన్నడ సినిమాలకు జీవంపోసి.. జనం ముందు కావ్యాలుగా నిలిపిన మహా దర్శకుడు ఇక లేడు! మధ్యతరగతి కుటుంబాల్లోని అంతులేని కథల మానవ సంబంధాలను సామాజిక ఇతివృత్తాలతో మేళవించి.. మరపురాని చిత్రాలను అందించిన ప్రతిభావంతుడు సెలవు తీసుకున్నాడు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper