Header Navigation

Wednesday, December 24, 2014

పోలీసు విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం

సాక్షి, చెన్నై: ప్రియుడితో కలసి బీచ్‌లో ఉన్న ఓ విద్యార్థినిని పోలీసు పేరిట బెదిరించాడు. విచారణ పేరిట తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలిపెట్టాడు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ సెమ్మంజేరి పోలీసులు సరిహద్దు సమస్యను సృష్టించారు. చివరకు నీలాంకరై పోలీసుల్ని ఆశ్రయించి తన గోడును వెల్లబోసుకుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper