Header Navigation

Wednesday, December 3, 2014

మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ అన్బు సెల్వం అరెస్ట్

తిరుపతి: మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్ అప్పు అలియాస్ అన్బు సెల్వంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్బుసెల్వం ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలక నిందితుడు. ఇతడు కంచి శంకరమఠం మేనేజర్ రామన్ హత్యకేసులో ప్రధాన నిందితుడు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper