Header Navigation

Wednesday, December 3, 2014

డీసీఎం-జీపు ఢీ: ఒకరు మృతి

రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్ల మండలం కేసారం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. డీసీఎం-జీపు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper