నల్లగొండ: నల్లగొండ దామరచర్ల మండలం వాడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ,కారును ఢీ కొన్నడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వాడపల్లి వాసులు అక్కడిక్కడే మృతి చెందారు. లారీ రాంగ్రూట్లో వచ్చి కారును ఢీకొన్నడంతో ఈ ప్రమాదం జరిగింది.
For More Today's Latest News please visit Sakshi ePaper
For More Today's Latest News please visit Sakshi ePaper
No comments:
Post a Comment