Header Navigation

Monday, December 22, 2014

యువకుడి హత్య.. పెట్రోల్ పోసి దహనం

మర్యాల సమీపంలో వెలుగుచూసిన ఘటనమర్యాల(బొమ్మలరామారం): బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామ శివారులో శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి మృతదేహంపై కిరోసిన్ పోసి దహనం చేశారు.

For More Today's Latest News please visit Sakshi ePaper