Header Navigation

Friday, January 30, 2015

కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం

 ప్రయాణికులను సురక్షితంగా చేర్చాల్సిన డ్రైవర్, కండక్టరే కర్కశంగా కదులుతున్న బస్సులోనే ఓ మహిళ(36)పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతం రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని పిలానీ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

దొంగ దందా బంద్‌!

కళ్లుండీ అక్రమాలను చూడలేని వారు ఎట్టకేలకు కదిలారు! చేతిలో అధికారం ఉన్నా... ‘అధికారం’ చేతిలో కీలుబొమ్మలైన వారు స్పందించారు! ‘ఆంధ్రజ్యోతి’ తన అక్షర అంకుశంతో పొడవడంతో... మత్తు వదిలించుకున్నారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

దర్శకనిర్మాత గుణశేఖర్‌పై నటుడు సుమన్‌ ఫిర్యాదు

దర్శకనిర్మాత గుణశేఖర్‌పై నటుడు సుమన్‌ ఫిర్యాదు చేశారు. ఆయన దర్శకత్వంతో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ చిత్రంలో సుమన్‌ ప్రతినాయకుడిగా కీలక పాత్ర పోషించారు. దాదాపుగా 45 నుండి 50 రోజులు పనిచేయగా దానికిగానూ పారితోషికం మొత్తాన్ని చెక్కు రూపంలో మూడు నెలల తర్వాతి తేదీతో చెల్లించారు గుణశేఖర్‌.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

Thursday, January 29, 2015

ఫోన్‌కాల్.. ప్రాణాలు నిలిపింది

ఉలవపాడు: అర్ధరాత్రి దాటాక కుటుంబ సభ్యులతో ఫోన్ సంభాషణే ఆ బస్సులోని 38 మంది ప్రాణాలను కాపాడింది. బుధవారం వేకువజామున ఉలవపాడు మండలం చాగల్లు వద్ద జాతీయ రహదారిపై పర్వీన్ ట్రావెల్స్‌కు చెందిన హైటెక్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, January 28, 2015

రోడ్డుప్రమాదంలో సీఐ భార్య మృతి

అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా నల్లామాడ మండలం అరవవాళ్లపల్లి తండా జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. సీఐ దంపతులు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

కోడలిపై ఏసీపీ అత్యాచారం

న్యూఢిల్లీ: కోడలిపై అత్యాచారం చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)పై కేసు నమోదు చేసినట్లు దక్షిణ ఢిల్లీలోని వసంతకుంజ్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

మాజీ మంత్రి రాజయ్యకు గుండెపోటు

⇒ హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలింపు
⇒  ఐసీయూలో వైద్య పరీక్షలు
⇒ మంత్రి చందూలాల్ సహా పలువురు నేతల పరామర్శ
⇒ చికిత్స అనంతరం డిశ్చార్జి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

ప్రగతి మన అభి‘మతం’

 మతం పేరుతో చీలితే.. భారత్‌లో అభివృద్ధి అసాధ్యం
► సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఒబామా స్ఫూర్తిదాయక ప్రసంగం
► మతోన్మాదం అభివృద్ధికి చేటు... ప్రతి పౌరుడికీ మత స్వేచ్ఛ ఉంటుంది
► రాజ్యాంగాలే ఆ హక్కునిచ్చాయి.. కాపాడాల్సిన బాధ్యత ప్రజలది, ప్రభుత్వాలది!
► మహిళాశక్తిని గుర్తించండి; దేశాభివృద్ధిలో వారు కీలకం
► ఐరాస భద్రతామండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, January 27, 2015

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

కార్టూన్ బ్రహ్మ ఆర్కే లక్ష్మణ్ కన్నుమూత

-కామన్ మ్యాన్ సృష్టికర్త ఇకలేరు
-అనారోగ్యంతో పుణె దవాఖానలో కన్నుమూత
-ఐదు దశాబ్దాల గీత ప్రస్థానం
సామాన్యుడి భవిష్యత్ గీతను చెరిపేయాలన్న కోరిక రాజకీయ నేతల్లో కలిగిన ప్రతిసారీ తానున్నాంటూ కామన్ మ్యాన్ రూపంలో అండగా నిలిచిన లక్ష్మణరేఖ ఆగిపోయింది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

శాండ్విచ్ ఆర్డర్ చేస్తే.. ఫుల్ క్యాష్ బ్యాగ్ పంపారు!

న్యూయార్క్: ఓ మహిళ శాండ్ విచ్ ఆర్డర్ చేస్తే ఏకంగా క్యాష్ బ్యాగ్ ఇచ్చేశారు. ఆ మహిళా బ్యాగ్ తెరిస్తే నిండా నగదు ఉంది. పొరబాటు జరిగిందని తెలుసుకున్న ఆమె రెస్టారెంట్ కు వచ్చి బ్యాగ్ ను తిరిగి ఇచ్చేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

దెయ్యం బాబోయ్!

గది మార్చమన్న పాక్ క్రికెటర్ సొహైల్
లింకన్: పాకిస్థాన్ యువ క్రికెటర్ హారిస్ సొహైల్‌కు హోటల్ గదిలో వింత అనుభవం ఎదురైంది. తనకు కేటాయించిన గదిలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ బెంబేలెత్తిపోయాడు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

ఐదుగురు వైద్యులకూ స్వైన్ ఫ్లూ...

హైదరాబాద్: తాజా సమాచారం మేరకు స్వైన్ ఫ్లూ బాధితుల జాబితాలో ఐదుగురు వైద్యులు చేరారు. జనవరి నెలలో 1050 మందికి పరీక్షలు చేయగా 366 మందికి పాజిటివ్ అని తేలింది, సోమవారం ఒక్కరోజే 52 మందికి పాజిటివ్ అని ఫలితాలు వచ్చాయి. వీరిలో 5 మంది వైద్యులుండటం గమనార్హం.

For More Today's Latest News please visit Sakshi ePaper

Friday, January 23, 2015

ఎవరూ అవకాశమివ్వలేదు!

ఒకే రకమైన మూస పాత్రలకు పరిమితమవటం నాకు నచ్చదు. అలాంటి సినిమాలు చేయను. కథ బాగుంటే ప్రత్యేకగీతాల్లో నర్తించడానికి అభ్యంతరం లేదు అని చెప్పింది శ్వేతబసుప్రసాద్.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

మహిళా అధికారిపై ‘అవినీతి’ పడగ !

* సహకార శాఖలో ఓ ఉన్నతాధికారి బాగోతం
అక్రమాలకు పాల్పడిన సొసైటీలకు సహకరించాలంటూ ఒత్తిడి
మాట వినని మహిళా అధికారులపై వేధింపులు
కెరీర్‌ను నాశనం చేస్తానంటూ బెదిరింపులు

For More Today's Latest News please visit Sakshi ePaper

ఎంఎస్ నారాయణ ఇకలేరు..

హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు.  ఆనారోగ్యంతో మాదాపూర్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న  ఆయన శుక్రవారం మృతి చెందారు. ఎంస్ మైలవరపు సూర్యనారాయణ.

For More Today's Latest News please visit Sakshi ePaper

Thursday, January 22, 2015

Nagarjuna to play a quadriplegic

Nagarjuna has acted in 90-odd films till date but he's never played a quadriplegic man. 

For More Today's Latest News please visit Times Of India ePaper

వీటిని రోజూ తింటే ఆరోగ్యం మీ వెంటే

ప్రతిరోజు తినాల్సిన కొన్ని ఆహార పదార్థాలను వారానికోసారి.. నెలకోసారి ఇలా అప్పుడప్పుడు మాత్రమే వంటల్లో వేసుకుంటుంటారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

పీకే దర్శక, నిర్మాతలకు నోటీసులు

న్యూఢిల్లీ: పీకే చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. గ్రంథ చౌర్యానికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చిత్ర నిర్మాత విదూ వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ జంట!

ముంబై: ఈ నెల 25న ఆదివారం తాను నటుడు కునాల్ ఖేమును నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటున్నట్లు బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ చెప్పారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

దడదడలాడిస్తున్న స్వైన్‌ఫ్లూ

⇒ నివారణ చర్యలు వేగవంతం
⇒ అవగాహన కోసం సదస్సులు
⇒ విద్యార్థులకు కరపత్రాల పంపిణీ
⇒ అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
⇒ ఆగమేఘాల మీద కదిలిన ఆరోగ్య శాఖ
⇒ జిల్లాకు ప్రత్యేకాధికారి నియామకం

ప్రత్యేకాధికారిగా జనార్ధన్‌రెడ్డి
స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నివారణ చర్యలకు నడుం బిగించింది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

ట్రాక్టర్-బైక్ ఢీకొని ఒకరి మృతి

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి ఎల్లనూరు రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, January 19, 2015

మెదక్ జిల్లాలో వోల్వో బస్సు దగ్ధం

మెదక్: జిల్లాలోని జహీరాబాద్ మండలం చిరాగ్‌పల్లి వద్ద వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇంజిన్‌లో నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

పెళ్లి పేరుతో నమ్మించి బాలికపై అత్యాచారం

మండ్య : పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలిక(14)పై అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగమంగల తాలూకా శికారిపురలో ఆలస్యంగా వెలుగు చూసింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

చిన్నారి అపహరణ...విడుదల

హైదరాబాద్: బాలికను కిడ్నాప్ చేసి... చెవి పోగులు, కాళ్ల పట్టాలు తీసుకొని వదిలేసిన ఘటన కాప్రా జమ్మిగడ్డలో కలకలం సృష్టించింది. జవహర్ నగర్ సీఐ వెంకటగిరి కథనం ప్రకారం.... జమ్మిగడ్డ భరత్ నగర్ లో ఉండే దారావత్ రాజు, స్వరూప దంపతుల కుమార్తె ధృతి (5). స్థానిక హిందూ బ్రిలియంట్ స్కూల్ లో ఎల్ కేజీ చదువుతోంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

హీరో నితిన్‌నే పెళ్లి చేసుకుంటా..!

* హీరోనే పెళ్లి చేసుకుంటానంటూ మారాం
* కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టిన పోలీసులు

బంజారాహిల్స్: సినీ నటుడు నితిన్ నివాసంలోకి ప్రవేశించి ఓ యువతి కలకలం సృష్టించింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

MODI AT KUSH'S WEDDING CEREMONY

Mumbai, Actor-politician Shatrughan Sinha's son Kush tied the knot with Taruna Agrawal, who hails from a London-based NRI family, here on Sunday in presence of Prime Minister Narendra Modi.

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, January 14, 2015

హీరోకు చుక్కలు చూపించిన సినిమా

దర్శకుడు శంకర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఐ' సినిమా ఏ రేంజిలో హిట్టవుతుందో గానీ.. అందులో హీరో విక్రమ్ కు మాత్రం చుక్కలు చూపించింది. ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం శంకర్ ఏకంగా తన శరీరబరువును సగానికి తగ్గించుకోవాల్సి వచ్చింది. తనకు విపరీతంగా ఆకలి వేసేదని, తినాలని కూడా అనిపించేదని, ఆకలి ఆపుకోవడం చాలా కష్టంగా ఉండేదని శంకర్ అన్నాడు.

For More Today's Latest News please visit Vaartha ePaper

లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం పాల్వాయిపాడు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

WOMAN GIVES BIRTH AN HOUR AFTER LEARNING SHE'S PREGNANT

A woman recently gave birth to a baby girl just an hour after learning about her pregnancy, it has been reported.
Katherine Kropas had no idea she was pregnant with a 10-pound baby until an hour before she gave birth, ABC News reported.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఏం మాయ చేశారో..!

 శ్రీకాకుళం క్రైం: ఆమె ఓ వితంతువు.. ఓ హోంగార్డు మాయలో పడి తల్లి అయ్యింది. ఇప్పటికే ఇద్దరాడపిల్లలు.. ఇప్పుడు పుట్టింది కూడా ఆడపిల్లే.. దాంతో బిడ్డను విడిచిపెట్టేద్దామనుకుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

మృత్యువును జయించిన బాలిక

బోరుబావిలో పడ్డ చిన్నారి రెండున్నర గంటల తర్వాత బయటకు..
పరిగి/ కుల్కచర్ల: రంగారెడ్డి జిల్లాలోని గండేడ్ మండల పరిధిలో బోరుబావిలో పడిన ఓ చిన్నారిని రెండున్నర గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, January 13, 2015

ఆర్మూర్‌లో వృద్ధురాలు, యువతి సజీవదహనం

నిజామాబాద్: గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు, ఓ యువతి సజీవదహనమయ్యారు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో చోటుచేసుకుంది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

MINOR GIRL RAPED BY NEIGHBOUR IN TELANGANA

A four-year-old girl was allegedly raped by her neighbour in a village of Nizamabad district of Telangana, police said on Sunday.

For More Today's Latest News please visit Sakshi ePaper

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

తుర్కపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన తుర్కపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మండల కేంద్రానికి చెందిన కోట కిరణ్(23) రోజూ వారీగా  వ్యవసాయ బావి వద్ద గడ్డి తీసుకువచ్చేందుకు తన స్కూటర్‌పై బయలుదేరాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

విహార యాత్రలో విద్యార్థిని మృతి

భీమ్‌గల్: విహార యాత్ర విషాదం నింపింది. భీమ్‌గల్ మండలంలోని బాచన్‌పల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని ఆకుల నిఖిత(15) పాఠశాల నుంచి వెళ్లిన విహార యాత్రలో మృతి చెందింది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

‘బంగారు బాబు’ కన్నుమూత

కొంత కాలంగా గొంతుకేన్సర్‌తో బాధపడుతున్న వీబీఆర్
ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన దర్శక నిర్మాత రాజేంద్రప్రసాద్
అభిమానుల సందర్శనార్థం నేడు ఫిలిం చాంబర్‌కు పార్థివదేహం
వైఎస్ జగన్ సంతాపం

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, January 12, 2015

Sunanda murder probe: Shashi Tharoor may be quizzed this week

NEW DELHI: Former Union minister Shashi Tharoor arrived in Delhi on Sunday noon, indicating that he may join the police investigation into his wife's murder sometime this week.

For More Today's Latest News please visit Times Of India ePaper

జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చక్రి తల్లి ఫిర్యాదు

బంజారాహిల్స్ (హైదరాబాద్), జనవరి 11 (టీ మీడియా): సంగీత దర్శకుడు చక్రి మృతిపై కుటుంబ సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. చక్రి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య శ్రావణి శనివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

రామగుండం: రామగుండం సమీపంలో.. మల్యాలపల్లి స్టేజీ వద్ద రాజీవ్హ్రదారి బైపాస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఇద్దరు తాపీమేస్త్రీలు దుర్మరణం పాలయ్యారు. ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా లచ్చగూడెం గ్రామానికి చెందిన తోకచచ్చు రవీందర్‌రాజు ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీలో నివాసముంటూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

రామగుండం: రామగుండం సమీపంలో.. మల్యాలపల్లి స్టేజీ వద్ద రాజీవ్హ్రదారి బైపాస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఇద్దరు తాపీమేస్త్రీలు దుర్మరణం పాలయ్యారు. ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా లచ్చగూడెం గ్రామానికి చెందిన తోకచచ్చు రవీందర్‌రాజు ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీలో నివాసముంటూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

నన్నెందుకు చంపావమ్మా?

‘అమ్మా.. పుట్టగానే నీ అమృతహస్తాలతో నన్నల్లుకుని ఎదకు హత్తుకుంటావని ఎంతో ఆశపడ్డా. ఎందుకమ్మా.. ఊపిరి పీల్చుకోక ముందే చున్నీతో మెడకు ఉరి వేసి నా ఊపిరి తీశావ్. నా పుట్టుకే నీకు నచ్చకుంటే నన్నెందుకు నవమాసాలు మోశావు.

For More Today's Latest News please visit Sakshi ePaper

'గోపాల గోపాల'పై పోలీస్ స్టేషన్

హైదరాబాద్: వెంకటేష్, పవన్ కళ్యాణ్  కలిసి నటించిన 'గోపాల గోపాల' చిత్రంపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో రఘునాథరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గోపాల గోపాల సినిమా ...హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Thursday, January 8, 2015

భార్యను కత్తితో పొడిచిన భర్త

హైదరాబాద్: సరూర్‌నగర్ మండలం మీర్‌పేట్ లెనిన్‌నగర్‌లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను ఓ భర్త కత్తితో పొడిచాడు. అనంతరం భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

సెల్ఫీకి విద్యార్థిని బలి!

సెల్ఫీలు తీసుకునే వ్యామోహం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువైపోయింది. ముఖ్యంగా యువతీ యువకులు- అందులోనూ ఎక్కువగా విద్యార్థినులు ఈ క్రేజ్‌లో దుర్మరణం పాలవుతున్నారు.

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper

పెను ప్రమాదం.. కొండంత విషాదం

‘కాలేజీకి టైం అవుతోందని బిడ్డ టిఫిన్ కూడా తినకుండా పోయూడు.. పండగ సెలవులొస్తు న్నారుు.. అక్కోళ్ల ఊరికెళ్తానంటే సరేనన్నాను.. ఇంకెక్కడి ఊరు.. ఇంకెక్కడి కొడుకు.. ఆ దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడు.. మాకు అన్యాయం చేశాడు..’

For More Today's Latest News please visit Sakshi ePaper

పుట్టిన రోజే తిరిగిరాని లోకాలకు..

కాలుజారి పడి విద్యార్థిని మృతి
కార్వేటినగరం: పుట్టిన రోజే ఓ విద్యార్థినికి నూరేళ్లు నిండాయి. మంచినీటి కోసం నడిచి వెళుతూ కాలుజారి పడి ఓ విద్యార్థిని గదిలోనే మంగళవారం మరణించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

రోడ్డు ప్రమాదం:ఇద్దరు విద్యార్థుల మృతి

హైదరాబాద్: నగరంలోని చాదర్ ఘాట్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. టిప్పర్ ను తప్పించబోయిన ఓ కారు విక్టరీ ప్లే గ్రౌండ్స్ దగ్గర గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, January 7, 2015

అప్పు కడతావా.. అమ్మాయిని పంపుతావా?

అనంతపురం: అప్పు తీసుకున్న పాపానికి.. పేదరికంతోపాటు, బ్లడ్‌క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనంతపురానికి చెందిన మల్లేశ్ అనే వడ్డీ వ్యాపారి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు, ఆరుగురు మృతి

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ, మడకశిర మార్గంలో బుధవారం ఉదయం  పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

చిరంజీవి దోశ.. ఉలవచారు

‘హైదరాబాద్ వస్తే చట్నీస్‌లో ‘చిరంజీవి దోశ’ను టేస్ట్ చేయకుండా వెళ్లను. ఈ హోటల్‌లో తయారయ్యే ఓ దోశను చిరంజీవి అమితంగా ఇష్టపడేవారు. దీంతో అది చిరంజీవి దోశగా మెనూలో టాప్ ప్లేస్ కొట్టేసింది’ అంటూ సిటీ గురించి తన స్వీట్‌మెమరీస్ కలబోసుకుంది నటీమణి సుహాసిని. 

For More Today's Latest News please visit Sakshi ePaper

ACTRESS' BEDROOM SELFIES CREATE A BUZZ

Bengali actress Anjanaa Bhattacharya's bedroom selfies have been leaked online and they are creating quite a buzz and for good reason! They are both bold and revealing.

For More Today's Latest News please visit Sakshi ePaper

సినీనటుడు నరేష్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలెండర్!

హిందూపురం: సినీనటుడు నరేష్ ఇంట్లో గ్యాస్ సిలెండర్ పేలింది. మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదం నుంచి  నరేష్ భార్య రమ్య, అత్త, మరదలు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, January 6, 2015

NTR to romance Rakul Preet

Rakul Preet Singh is on a roll. After bagging plum projects opposite Ravi Teja and Ram the former Miss India contestant has been approached to act with NTR in his next film directed by Sukumar. The slim beauty apparently "gave her nod immediately".

For More Today's Latest News please visit Times Of India ePaper

పాఠశాల బస్సుకు తప్పిన ప్రమాదం

మహబూబ్‌నగర్: జిల్లాలోని దరూర్ మండలం పార్‌చర్ల వద్ద పాఠశాల బస్సుకు ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు బస్సు ఓ బండరాయిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

BIGG BOSS 8: 'DOOKUDU' ARTIST PUNISHED FOR SHOWING HIS DOOKUDU!!

New Delhi: Ajaz Khan who became familiar to Telugu audience with his stints in Mahesh Babu's 'Dookudu' and Ram Charan's 'Nayak' was made to exit a reality show for his scuffle with fellow contestant.

For More Today's Latest News please visit Sakshi ePaper

విద్యార్థినిపై కిరోసిన్‌పోసి నిప్పంటించిన వ్యక్తులు

సూర్యాపేట, జనవరి 5: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇంటర్ విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట మండల పరిధిలోని కుసుమవారిగూడెం గ్రామంలో సోమవారం జరిగింది.

For More Today's Latest News please visit Andhra Bhoomi ePaper

పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య

హైదరాబాద్‌ నగరంలో గాలిలో తేమ శాతం పెరగటంతో స్వైన్‌ ఫ్లూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా హిమాయత్‌నగర్‌లోని ఓ బాలుడికి స్వైన్‌ ఫ్లూ సోకింది. గాంధీ, ఉస్మానియా తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న రోగుల సంఖ్య 20కి చేరింది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

పవన్ అభిమాని గొంతు కోసిన దుండుగుల ఫొటోల విడుదల

గచ్చిబౌలి: ‘గోపాల గోపాల’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ టికెట్ల కోసం గొడవపడి పవన్ కల్యాన్ అభిమాని  కరుణ శ్రీనివాస్‌పై దాడి చేసి గొంతు కోసిన దుండగుల ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, January 5, 2015

Saina may be recommended for Padma

A day after Saina Nehwal said she was hurt at being ignored for the Padma Bhushan this year, sports minister Sarbananda Sonowal on Sunday said he had received her application only a day before and would examine it on Monday. 

For More Today's Latest News please visit Times Of India ePaper

తల్లీ, కుమార్తె సజీవదహనం

నిజామాబాద్: జిల్లాలోని గాజులపేట బ్రహ్మపురి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో తల్లీ, కుమార్తె సజీవదహనమయ్యారు. ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

PAWAN KALYAN'S FAN ATTACKED IN 'GOPALA GOPALA' AUDIO LAUNCH

Hyderabad: A fan of Tollywood star Pawan Kalyan on Sunday sustained injuries after an unidentified person allegedly attacked him for failing to obtain entry tickets to the 'Gopala Gopala' audio launch event of the actor's film, police said.

For More Today's Latest News please visit Sakshi ePaper

DIALOGUE WRITER GANESH PATRO PASSES AWAY

Famous dialogue writer Ganesh Patro died in early hours on Monday due to cancer. Ganesh Patro came to fame with K.Balachander movies.

For More Today's Latest News please visit Sakshi ePaper

TRISHA KRISHNAN TO GET MARRIED IN MARCH??

Trisha Krishnan is ready to enter wedlock in March, according to the latest news.
Since many days, there was a buzz about this 'Varsham' star's marriage in various media points.

For More Today's Latest News please visit Sakshi ePaper

విమాన ప్రమాదం: దయనీయ స్థితిలో ఆరేళ్ల బాలుడు!

లండన్: ఓ విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల బాలునికి పెద్ద కష్టం వచ్చిపడింది. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్న ఆ బాలుడు తల్లి దండ్రులను కోల్పోయి దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కనీసం తన తల్లి దండ్రులను కోల్పోయానన్న వార్త కూడా ఆ బాలునికి తెలియకపోవడం తీవ్రంగా కలిచివేస్తోంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఆహుతి ప్రసాద్ కన్నుమూత

* చికిత్స పొందుతూ మృతి
నాలుగేళ్లుగా కేన్సర్‌తో    బాధపడుతున్న నటుడు
రెండ్రోజుల క్రితం కిమ్స్‌లో చేరిక
ప్రసాద్ మృతిపై అభిమానులు, సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి
ఆహుతి సినిమాతో గుర్తింపు..‘చందమామ’తో ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డు
నేడు అంత్యక్రియలు

For More Today's Latest News please visit Sakshi ePaper

Friday, January 2, 2015

వడిశలేరులో బాలికపై అత్యాచారం

తూర్పుగోదావరి, జనవరి 1: తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండల పరిధిలోని వడిశలేరు శివారు నారాయణపురంలో 11 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఉప్పలపల్లి లోవ కు మార్‌(19) అత్యాచారం చేశాడు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

మద్యం ఏరులై.. ఖర్చు 180 కోట్ల రూపాయలు

సిటీబ్యూరో టీ మీడియా: నూతన సంవత్సరాన్ని నగరవాసులు భారీగా ఆహ్వానించారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా వేడుకల్లో ఆడిపాడి అక్షరాల రూ.180 కోట్లుపైనే వెచ్చించారు. మొత్తం ఖర్చులో సింహభాగం సుమారు రూ. 80 కోట్ల మేర మద్యపానానికే ఖర్చు చేసినట్టు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

తండ్రి చేతిలో కూతురి హత్య

ఉత్తరప్రదేశ్: యూపీలోని ముజఫర్‌నగర్‌లో దారుణం జరిగింది. కన్న తండ్రే కాలయముడయ్యాడు. దళిత అబ్బాయిని ప్రేమించిందని కిరాతకంగా చంపాడు ఓ కూతురుని తండ్రి. వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌నగర్.. రుక్షార్(19) అనే యువతి దళిత యువకుడితో సన్నిహితంగా ఉంటుంది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

Pawan Kalyan Joins Twitter

Pawan Kalyan the Tollywood star with a very large fan base made his debut in Social Media: Twitter.
The star busy with  much awaited 'Gopala Gopala' took to twitter to wish his fans a very happy new year on Jan 1st 2015. 

For More Today's Latest News please visit Sakshi ePaper

PRIYANKA'S DESIGNER DIES OF BOOZE OVERDOSE

Panaji: Even as forensic experts are conducting a post-mortem on the body of 27-year-old Isha Mantry, who died under mysterious circumstances at a music festival Monday night, Goa Tourism Minister Dilip Parulekar Wednesday repeatedly insisted that the Bollywood designer was "drunk" way after the event wound up.

For More Today's Latest News please visit Sakshi ePaper

ప్రేమ వ్యవహారమే ప్రాణం తీసిందా..?

పెందుర్తి: పాలిటెక్నిక్ విద్యార్థి కిల్లి వినయ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాదించినట్లు తెలుస్తోంది.  ప్రేమ వ్యవహారమే  హత్యకు దారితీసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జీవీఎంసీ 71వ వార్డు పులగాలిపాలెంలో నివాసం ఉంటున్న వినయ్ బుధవారం హత్యకు గురికావడం తెలిసిందే. మృతుడు వినయ్ ఒకటి కంటే ఎక్కువ సిమ్‌కార్డులు వాడుతున్నట్లు తెలిసింది.

For More Today's Latest News please visit Sakshi ePaper