హైదరాబాద్ నగరంలో గాలిలో తేమ శాతం పెరగటంతో స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా హిమాయత్‌నగర్‌లోని ఓ బాలుడికి స్వైన్ ఫ్లూ సోకింది. గాంధీ, ఉస్మానియా తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న రోగుల సంఖ్య 20కి చేరింది.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment