నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం పాల్వాయిపాడు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment