Header Navigation

Friday, February 20, 2015

THANK YOU FOR BEING OUR HERO, NANNAGARU...

People often ask me what it means to be Ramanaidugaru's son. For an answer, I look back at my own life... What do I find? Memories of a simple, happy, magical childhood...

For More Today's Latest News please visit Times Of India ePaper

సెటిలర్లెవరూ లేరు.. అంతా నా వాళ్లే!

తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయ విభేదాలు లేవని, హైదరాబాద్‌లో నివాసం ఉండేవారంతా హైదరాబాదీలేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఏ మట్టిలో పుట్టినవారు ఆ ప్రాంతానికి చెందుతారని స్పష్టం చేశారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

ఎన్టీఆర్ తండ్రిగా జగపతిబాబు?

బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన లెజెండ్ సినిమాతో నటుడిగా కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు జగపతిబాబు. ఇందులో ఆయన విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

40 లక్షలు దాటిన సభ్యత్వాలు

టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తున్నది. అంచనాకు మించి సభ్యత్వ నమోదు అయింది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. గులాబీ పార్టీలో తమ సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ఇక్కడున్నోళ్లంతా మావాళ్లే

తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయభేదాలు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నివసించేవారందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత తనదేనని ఆయన చెప్పారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

Tuesday, February 17, 2015

సుందరసాగరంలా హుస్సేన్‌సాగర్

మురికికాసారంగా మారిన హుస్సేన్‌సాగర్ ఇక సుందరసాగరంలా కనువిందు చేయనుంది. చుక్క మురికి నీళ్లు కూడా సాగర్‌లో కలువకుండా సర్కార్ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

తరలిస్తే తప్పేంటి?

ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రిని అనంతగిరికి తరలిస్తే తప్పేమిటని హైకోర్టు ప్రశ్నించింది. అలా తరలించడంలో చట్టవిరుద్ధత ఏముందని ప్రశ్నించిన ధర్మాసనం, చట్ట విరుద్ధమైన విషయాల్లో మాత్రమే కోర్టులు జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేసింది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

సగం నిధులివ్వండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు కీలక ప్రాజెక్టులైన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌లకు అయ్యే ఖర్చు లో సగ భాగాన్ని భరించాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

16కోట్లు పలికిన యువరాజ్

ప్రపంచకప్‌లో చోటు దక్కకపోయినా... ఐపీఎల్‌లో మాత్రం యువరాజ్‌కు ‘రేటు’ పెరిగింది. గత ఏడాది రూ.14 కోట్లకు తీసుకున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్... తమకు భారమయ్యాడంటూ ఈ ఏడాది తప్పించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

కేంద్ర ప్రభుత్వంలోకి టీఆర్‌ఎస్?

కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) భాగస్వామి కానుందా? రెండు కేంద్ర మంత్రి పదవులను తీసుకుని.. రాష్ట్రంలో బీజేపీకి రెండు మంత్రి పదవులను కేటాయించనుందా..!?

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, February 16, 2015

40 గంటలు.. 1500 ఆసనాలు

యోగా.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారుతున్నది! దీనిపై విస్తృత ప్రచారం చేపట్టే పనిలో ఓ భారతీయుడు సరికొత్త రికార్డు సృష్టించాడు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

నమ్మి మోసపోయాను...

నన్ను ఓ ఈవెంట్ మేనేజర్ మోసం చేశాడు.. ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇస్తానని ఒప్పుకున్న సొమ్మును ఇవ్వకుండా ముఖం చాటేశాడు అని తెలిపింది బొద్దుగుమ్మ నమిత.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి ఇకలేరు

తెలంగాణ గాంధీగా ప్రఖ్యాతిపొందిన భూపతి కృష్ణమూర్తి (91) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి వరంగల్‌లోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

నిలువునా దగా...

కాలం కలసిరాక ఒకటికి రెండు సార్లు వేసిన విత్తనాలతో పెట్టుబడి బాగా పెరిగింది. వానలు సరిగా కురవక పత్తి దిగుబడి తగ్గింది. ఆ కాస్త దిగుబడికీ మద్దతు ధర ఇవ్వకుండా సీసీఐ దెబ్బకొట్టింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

భారత్ జాతర... పాక్ పాతర

ప్రపంచకప్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. దాయాది జట్టు పాకిస్తాన్‌ను ఓడించి టీమిండియా సిక్సర్ కొట్టింది. ఈ మెగా టోర్నీలో తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Friday, February 13, 2015

Stents costing Rs 40,000 sold to you at Rs 1.2 lakh

If you aren't a government employee - and the overwhelming majority obviously aren't - an angioplasty could cost you five to six times what the government pays for those covered under schemes like the central government health scheme (CGHS), the Indian railways health directorate or various state health schemes.

For More Today's Latest News please visit Times Of India ePaper

ఏప్రిల్ 15కు నగరానికి మూడో దశ కృష్ణా జలాలు

ఏప్రిల్ 15 నాటికి నగరానికి మూడో దశ కృష్ణా జలాలు అందించే పైప్‌లైన్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

నూరేళ్ల గోస తీరితేనే విముక్తి

శతాబ్దకాలంగా అనేక రకాల గోసపడిన తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన భావన నూటికి నూరుపాళ్లు రావాలంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

దాపరికం వద్దు

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సమగ్ర బడ్జెట్‌ను రూపొందించాలని అధికారులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వాస్తవాల ఆధారంగా మంచీచెడులను ప్రజలకు విడమరిచి చెప్పాలని, ఎలాంటి దాపరికం అవసరం లేదని స్పష్టంచేశారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

అంచనాలకు మించి సభ్యత్వ నమోదు

గులాబీ దళంలో చేరేందుకు జనం దండు కదులుతున్నది. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ప్రజలు స్వచ్ఛందంగా ముం దుకు వచ్చి సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

Thursday, February 12, 2015

తెలంగాణలో నేడు బాబు తొలి అడుగు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణలో తమ పార్టీకి పునర్‌వైభవం సాధించేందుకు నడుం బిగించారు.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

మా టీవీ చానళ్లు స్టార్ ఇండియాకు విక్రయం

తెలుగు టెలివిజన్ రంగంలోని మా టీవీ నెట్‌వర్క్‌కు చెందిన నాలుగు చానళ్లు ఇక స్టార్ గ్రూపులో భాగం కానున్నాయి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ఇక కొలువుల జాతర

రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలయింది. ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తెలంగాణ యువతకు కల్పించేందుకు రంగం సిద్ధమయింది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

కేసీఆర్ ఇంట్లో ‘బోర్ల’ రాంరెడ్డి..

పొలానికి నీళ్ల కోసం ఒకదాని వెనుక ఒకటి 67 బోర్లు వేసి చితికిపోయిన రైతు ఆయన.. తెలంగాణలో అన్నదాతల తండ్లాటకు ప్రతిరూపం ఆయన.

For More Today's Latest News please visit Sakshi ePaper

సబ్‌ప్లాన్.. మాయ

తెలంగాణ రాష్ట్రంలో ‘సంక్షేమం’ దారితప్పింది.. దళితులు, గిరిజనుల అభివృద్ధే లక్ష్యమన్న హామీ గంగలో కలసిపోయింది.. వచ్చీ రావడంతోనే నానా హడావుడి చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా మళ్లీ పాత బాటే పట్టింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, February 11, 2015

Water row: Centre refuses to intervene

The possibility of the water sharing dispute between Telangana and Andhra Pradesh getting solved any time soon weakened on Tuesday with the Centre ruling out an intervention and directing the two states to sit across the negotiation table and work out a compromise.

For More Today's Latest News please visit Times Of India ePaper

జేబులో బ్యాంక్!

బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడంలో ముందుండే ప్రైవేట్ రంగ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ మరో వినూత్న సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించింది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

మధ్యతరగతిపై మోత!

రాష్ట్రంలో మధ్యతరగతికి విద్యుత్ షాక్ తగలనుంది.. తక్కువ విద్యుత్ ఉపయోగించే పేదలకు మాత్రం మినహాయింపు లభించినా... ఎక్కువ విద్యుత్ వినియోగించేవారిపై చార్జీల మోత మోగనుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

సామాన్యుడి ‘కేక’

రికార్డులు బద్దలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ తెల్లబోయాయి. రాజకీయ పండితులు నివ్వెరపోయారు. బీజేపీ చావుదెబ్బ తిన్నది. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, February 10, 2015

కౌన్ బనేగా ఢిల్లీ సీఎం?

దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఉన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అంతా సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 1 గంటకల్లా ఫలితాలన్ని వెల్లడవుతాయని ఈసీ పేర్కొంది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

అరకోటికి చేరనున్న గులాబీ సేన!

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదుకు ప్రజలనుంచి భారీ స్పందన లభిస్తున్నది. ఈ నెల 3న ప్రారంభమైన కార్యక్రమంలో వారం వ్యవధిలోనే 11 లక్షల సభ్యత్వాల నమోదు పూర్తి చేశారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

డబుల్ బెడ్‌రూం భేష్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకంలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి కానుంది. ఈ పథకాన్ని ఇప్పటికే కేంద్రం అభినందించగా..

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

Ravi Teja sheds six kilos for a younger look

On the face of it, the prospect of the venerable Mass Maharaja going on a weight loss spree to shed some kilos comes with an inherent irony attached.

For More Today's Latest News please visit Times Of India ePaper

Friday, February 6, 2015

వరుడికి హెచ్‌ఐవీ,ఆగిపోయిన పెళ్లి

హసన్‌పర్తి మండలం అల్లాసాగరంలో వరుడికి హెచ్‌ఐవీ, పెళ్లిసమయానికి హెచ్‌ఐవీ అని తేలడంతో ఆగిపోయిన పెళ్లి, పీఎస్‌లో ఫిర్యాదు చేసిన వధువు బంధువులు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

ఢిల్లీకి తెలంగాణ స్టేట్ ఎక్స్‌ప్రెస్ రైలు

తెలంగాణ రాష్ట్ర రైలు త్వరలో ప్రతీరోజు ఢిల్లీకి బయలుదేరనుంది. ప్రస్తుతం హైదరాబాద్-ఢిల్లీ మధ్య తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలు పేరును తెలంగాణ రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చేందుకు రైల్వే బోర్డు అంగీకరించింది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

జనంపై విద్యుత్ చార్జీల మోత!

ఊహించినట్టే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్ షాక్ ఇచ్చింది. వారిపై భారీ ఎత్తున విద్యుత్ చార్జీల భారాన్ని వేసేందుకు సిద్ధపడింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

కడుపునిండా పీఆర్

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 43 శాతం ఫిట్‌మెంట్‌తో వచ్చే నెల నుంచి పీఆర్‌సీ అమలుకు సర్కారు నిర్ణయం తీసుకుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

సర్కారు దొంగ దెబ్బ!

పెట్రోల్ బాదుడు విషయం లో తాత్కాలిక ప్రయోజనంకన్నా వ్యాట్ ద్వారా శాశ్వత ఆర్థిక ప్రయోజనాలకే రాష్ట్ర సర్కారు మొగ్గు చూపింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Thursday, February 5, 2015

Kamal wants Shruti to write for movies

The things dad's do to motivate their daughters! Do you know what Kamal Haasan gifted Shruti on her birthday (Jan 28) recently? A script writing software and a writing course. 

For More Today's Latest News please visit Times Of India ePaper

విదేశీ బాబూ.. ఇక్కడేంపని?

తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

అద్భుతాలను ఆవిష్కరిద్దాం

తెలంగాణ రాష్ర్టాన్ని ఎలాగైతే పట్టుబట్టి సాధించుకున్నామో.. సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు నగరంగా తీర్చిదిద్దుకునేందుకు అంతే పట్టుదలతో పనిచేసి, అద్భుతాన్ని ఆవిష్కరిద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ఏపీకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ

కేంద్రం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం  ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని..

For More Today's Latest News please visit Sakshi ePaper

మహా’భాగ్య’నగరి

అభివృద్ధి కార్యక్రమాలతో భాగ్యనగరం స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తామని, అమెరికాలోని డల్లాస్ తరహాలో విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, February 4, 2015

More Indian women than men hit by cancer

More Indian women than men are diagnosed with cancer every year and it is reflected in insurance statistics that show more women in our cities claim medical insurance for cancer treatment.

For More Today's Latest News please visit Times Of India ePaper

గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్‌బాబు

ప్రముఖ సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన భావ గల్లా జయదేవ్ (గుంటూరు ఎంపీ) స్వయంగా వెల్లడించారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

కొత్తగా ఆలోచిద్దాం..కొత్తబాటలో నడుద్దాం

కొత్తగా ఆలోచించి.. కొత్త బాటలో పయనించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిలషించారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

లక్ష ఉద్యోగాలకు సన్నాహాలు

ఎన్నికల హామీకి అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉద్యమ సమయంలో ఉప్పెనలా పోరాడిన  నిరుద్యోగుల కలలను సాకారం చేసేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

మాది పేదలపక్షం

తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో సమాలోచనలు చేశాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు లక్ష్యాలతో పనిచేస్తుంది. నిరుపేదల పక్షపాతిగా ఉంటుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, February 3, 2015

పార్థు పాత్రలో మహేష్ బాబు?

మహేష్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో అతడు, ఖలేజా చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

బల్దియా భేరి..?

 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు గంట మోగనుంది! వాటిని ఎప్పుడు నిర్వహిస్తారో తేల్చి చెప్పాలంటూ రాష్ర్ట ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

రిలయన్స్ బ్యాంకు వస్తోంది!

దేశీ కార్పొరేట్ అగ్రగామి, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) తొలిసారిగా బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెడుతోంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

నేను సాదాసీదా అందగత్తెను!

శతృఘ్నసిన్హా కూతురంటేనే రాజభోగం. పొగిడేవాళ్లు, హారతులు పట్టేవాళ్లు, వంగి వంగి సలాములు చేసేవాళ్లు ఉంటారు. సోనాక్షి సిన్హాకు ఇవన్నీ తెలుసు.

For More Today's Latest News please visit Sakshi ePaper

8 బ్లాకులతో.. నూతన సచివాలయం

రాష్ట్ర రాజధానిలోని ఎర్రగడ్డలో నిర్మించనున్న నూతన సచివాలయాన్ని ఎనిమిది బ్లాకులుగా చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, February 2, 2015

పదమూడేండ్ల బాలుడి అద్భుత ఆవిష్కరణ

భారత సంతతికి చెందిన పదమూడేండ్ల బాలుడు శుభమ్ బెనర్జీ అరుదైన ఘనతను సాధించాడు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

టార్గెట్ హైదరాబాద్

సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవడంతోపాటు కొత్త తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సాహంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర స్థాయి విస్తృతస్థాయి సమావేశం మంగళవారం జరుగబోతున్నది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

బాబు వాగ్దాన భంగంపై... ఇక యుద్ధమే!

‘చంద్రబాబు పుణ్యాన ఈ రోజు రాష్ట్రంలో రైతులు ఎంతో దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. రుణాలు మాఫీ కాలేదు.. బ్యాంకులు కొత్త రుణాలివ్వలేదు.. పంటల బీమా రాలేదు..

For More Today's Latest News please visit Sakshi ePaper

బాహుబలికి రూ.27 కోట్లు

భారతీయ, సినిమానే కాదు ప్రపంచ సినిమా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం బాహుమలి. మగధీరతో వారెవ్వా అనిపించుకుని, అల్పప్రాణి ఈగతో తెరపై అద్భుతాలు ఆవిష్కరించిన టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి తాజాబ్రహ్మాండ సృష్టి బాహుబలి.

For More Today's Latest News please visit Sakshi ePaper

బేడీ వైపు ఢిల్లీవాలా మొగ్గు

ఢిల్లీ మహిళలు కిరణ్‌బేడీ వైపు అధికంగా మొగ్గుతున్నారు. రకరకాల చింతలతో నిత్యం కుతకు తలాడే దేశ రాజధానిలో లోతుగా విస్తరించిన అభద్రతా భావాన్ని ఆమె అయితేనే అర్థం చేసుకోగలరని భావిస్తున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper