తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయభేదాలు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నివసించేవారందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత తనదేనని ఆయన చెప్పారు.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment