Header Navigation

Tuesday, March 31, 2015

ఆరు నెలల్లో 39 పరిశ్రమలు

తెలంగాణ రాష్ట్రంలోకి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అవినీతిరహిత అనుమతుల విధానం ప్రకటించడం పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ఏప్రిల్ 9న సత్యమూర్తి

మానవీయ విలువల పట్ల అపారమైన నమ్మకమున్న వ్యక్తి సత్యమూర్తి. మంచి కుటుంబాలే సంస్కారవంతమైన సమాజానికి ఆధారమవుతాయని బలంగా విశ్వసిస్తుంటాడు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

జూబ్లీహిల్స్ పీఎస్‌కు శృతిహాసన్ కేసు...

కాల్షీట్లు ఇచ్చి సరిగ్గా సినిమా షూటింగ్ సమయంలో తనకు కుదరదంటూ మెయిల్‌పట్టి దర్శక, నిర్మాతలను చీటింగ్ చేసిన ఘటనపై నటి శృతిహాసన్‌పై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు సోమవారం బదిలీ చేశారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

ఇంజనీరింగ్‌లో ‘బతుకు విద్య’

ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కోర్సుల్లో కొత్త సబ్జెక్టులు
సాఫ్ట్‌వేర్ సంస్థలకు అవసరమైన ఆరు అంశాల ఎంపిక
థర్డ్ ఇయర్ మొదటి సెమిస్టర్‌లో ప్రారంభం
చివరి సంవత్సరంలో విద్యార్థులకు  ప్రత్యేక సమ్మర్ కోర్సులు

For More Today's Latest News please visit Sakshi ePaper

పోలవరం వేగం పెంచండి

ప్రాజెక్టుపై భయాలను తొలగించండి.. ‘పట్టిసీమ’ను ఆపించండి ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినతి
‘పట్టిసీమ’ పేరుతో చంద్రబాబు నిర్వాకాన్ని ప్రధానికి వివరించాం

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, March 30, 2015

మిస్ ఇండియా అదితి ఆర్య

ఫెమీనా మిస్ ఇండియా-2015గా ఢిల్లీకి చెందిన అదితి ఆర్య ఎంపికయ్యారు. శనివారం రాత్రి ముంబైలోని యశ్‌రాజ్ స్టూడియోలో సాగిన ఈ పోటీల్లో పలువురు సినీప్రముఖుల పాల్గొని..

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

రాష్ర్టానికి 24 గంటల కరెంటు

రాష్ర్టానికి 24 గంటల కరెంటు పథకం మంజూరుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం సీఎం కే చంద్రశేఖర్‌రావు చేసిన యత్నాలు కొలిక్కి వచ్చాయి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

శ్రుతి పాత్రలో తమన్న

శ్రుతిహాసన్ వైదొలగిన చిత్రంలో నటి తమన్న ఎంపికైనట్టు కోలీవుడ్ టాక్. టాలీవుడ్ నటుడు నాగార్జున, కోలీవుడ్ నటుడు కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ద్విభాషా చిత్రాన్ని పీవీపీ సిని మా సంస్థ నిర్మిస్తున్న సంగతి విదితమే.

For More Today's Latest News please visit Sakshi ePaper

ప్రశాంతంగా ‘మా’ ఎన్నికలు ఇక ఫలితాల కోసం నిరీక్షణ

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గత వారం రోజులుగా తీవ్రమైన ఉత్కంఠను కలిగిస్తూ సాగిన ఎన్నికల అంకం సార్వత్రిక ఎన్నికలను తలపించింది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Thursday, March 26, 2015

అగ్నిపరీక్షగా టెన్త్ కొత్త విధానం

రాష్ట్రంలో నూతన విధానంతో బుధవారం నుంచి ప్రారంభమైన పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు తికమకపడ్డారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

రాజధానిలో బెట్టింగ్ కింగ్‌లు

ధనాధన్ బందూక్! చిల్‌బుల్! సూపర్ రిన్! చాక్లెట్! చగన్..! ఏమిటీ వింత పదాలు అనుకుంటున్నారా? గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలు మొబైల్‌ఫోన్లలో వినిపిస్తున్న పదాలివి!

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

బ్యారేజీలతో జల‘సిరి’

కృష్ణా, గోదావరి జలాలను వాటా మేరకు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే రాష్ర్టంలో మరిన్ని బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నిపుణుల కమిటీ సూచించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం: ఫ్లిప్‌కార్ట్

దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది క్యాటలాగింగ్, ప్యాకేజింగ్ విభాగాల సేవల ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించనుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

వ్యాపారితో సమంత ప్రేమాయణం

సమంత ఒక వ్యాపారితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్లు కోలీవుడ్‌లో సాగుతున్న హాటెస్ట్ న్యూస్. సాధారణంగా కథానాయికలు, కథా నాయకులను లేదా ప్రముఖ వ్యాపారస్తులను ప్రేమించి, పెళ్లి చేసుకోవడం ఎక్కువగా చూస్తుంటాం.

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, March 25, 2015

It's not the girl, stupid!

Videos aimed at emancipation of women seem to have completely missed the target, with a number of people judging the women, instead of getting the message..

For More Today's Latest News please visit Times Of India ePaper  

ఫ్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం

ఫ్రాన్స్‌లో మంగళవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దాదాపు 150 మంది ప్రయాణికులు మరణించారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

నిజంగానే సినిమా కష్టాలు పడ్డాను!

సినిమాల కోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకున్న సృజనశీలి ప్రవీణ్ సత్తారు. దర్శకత్వ శాఖలో ఎవరి దగ్గరా శిష్యరికం చేయకపోయినా, వెండితెరపై తనదైన ప్రతిభా ప్రదర్శనం కావించారాయన.

For More Today's Latest News please visit Sakshi ePaper

కాబోయే సీఎం కుష్బు

రాష్ట్ర కాంగ్రెస్‌లో కుష్బు సెలబ్రెటీ అయ్యారు. ఆమెకు అధికార ప్రతినిధి హోదాను ప్రకటించిన వెంటనే నాయకులు పలాన పదవికి అంటే, పలాన పదవికి ఆమె అర్హురాలు అని ఊకదంపుడు ప్రసంగాలతో పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

జాతీయ అవార్డుల్లో మెరిసిన ‘క్వీన్’!

అరవై రెండో జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెంగాలీ చిత్రాలకు పంట పండింది. ఏడుకు పైగా బెంగాలీ సినిమాలు అవార్డుకు ఎంపికయ్యాయి. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, March 24, 2015

AP to name capital Amaravati

Finally, chief minister Chandrababu Naidu has zeroed in on Amaravati as the name of the new capital of Andhra Pradesh.

For More Today's Latest News please visit Times Of India ePaper 

ఆలస్యమైనా విజయం దక్కింది!

జెండాపై కపిరాజు నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఇందులో నేను తొలిసారి ద్విపాత్రాభినయం చేశాను.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

శశికపూర్‌కు ఫాల్కే పురస్కారం

బాలీవుడ్ రత్నాలలో ఒకరిగా పేరొందిన నిన్నటితరం హీరో శశికపూర్ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

గళం నొక్కడంపై ఆందోళన

శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు నియంత్రించడం, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఆందోళన బాట పట్టింది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

ప్రస్తుత హైకోర్టు.. తెలంగాణ ఆస్తి

విభజన చట్టం ప్రకారం ప్రస్తుత హైకోర్టును తెలంగాణ ఆస్తిగానే భావించాలి.. కొత్తగా ఏర్పాటు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే’ అని రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, March 23, 2015

Nagarjuna's studio seized

On Saturday , a joint public notice signed by au thorities of Andhra Bank and Indian Bank declared that the 7 acre 25 gunta stretch of Annapurna Studio in Jubilee Hills (popularly known as `7 acres')..

For More Today's Latest News please visit Times Of India ePaper  

నరసింహాలో రమ్యకృష్ణ పాత్రలా..!

తెలుగులో ఒకసారి గ్లామర్ తార అనే ముద్ర పడితే ఆ ఇమేజ్ నుంచి దూరం కావటం అంత సులభం కాదు. ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే చేయాల్సివస్తుంది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

శభాష్ సరిత

బస్సులు నడపేది మగవారే.. ఆడవాళ్లు నడపలేరు.. ఈ మాటలు ఇక గతానికే పరిమితం! వాటికి ఏ మాత్రం తావులేదు!!

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

టూరిజంలో నంబర్‌వన్‌గా నిలుపుతాం

పర్యాటకరంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలుపుతామని తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్, మాజీ డీజీపీ పేర్వారం రాములు అన్నారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

వడివేలుతో సదా

హాస్య నటుడు వడివేలు హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో నటి సదా కోలీవుడ్‌కు రీ ఎంట్రీ అవుతున్నారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Friday, March 20, 2015

ధోనీ సేన జైత్రయాత్ర

విశ్వ విజేతగా అవతరించేందుకు తహతహలాడుతున్న భారత క్రికెట్ జట్టు.. ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది!

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

బాలచందర్‌కు నివాళిగా ఉత్తమ విలన్!

బాలచందర్ నాకు తండ్రితో సమానం. మా నాన్నకన్నా ఆయనతోనే నాకు ఎక్కువగా అనుబంధముంది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

పోర్న్‌స్టార్‌ని కాను!

రాయలసీమ ముఠా కక్షల నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన రక్తచరిత్ర చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రాధికా ఆప్టే.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ఔను.. పాతరేశారు!

ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షమూ అంతే కీలకం. నిజానికి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ.. 

For More Today's Latest News please visit Sakshi ePaper

శ్రీమంతుల్లో 39 మంది హైదరాబాదీలు

దేశంలో ‘అతి భారీ సంపన్నుల’ సంఖ్య భారీగా పెరుగుతోంది. మామూలుగా అధిక సంపద ఉన్నవారిని హైనెట్‌వర్త్ ఇండివిడ్యుజల్స్‌గా (హెచ్‌ఎన్‌ఐ) వ్యవహరిస్తుండగా..

For More Today's Latest News please visit Sakshi ePaper

Thursday, March 19, 2015

అసెంబ్లీలో అగ్లీసీన్స్‌!

అన్నంతా జరిగింది! ‘అగ్లీ సీన్స్‌’కు అసెంబ్లీ వేదికగా మారింది. పట్టిసీమ ప్రాజెక్టుపై వాడిగా, వేడిగా జరుగుతున్న చర్చ వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు దిశగా మలుపు తిరిగింది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

నన్ను రేప్‌ చేసే ధైర్యం లేదు!

‘నన్ను రేప్‌ చేసే ధైర్యం లేదు!’... అసెంబ్లీ ఆవరణలో, టీవీ కెమెరా ముందు వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలివి! బుధవారం సభలో గందరగోళం, వాయిదా తర్వాత..

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

సెమీస్‌పై భరోసా!

గ్రూప్‌దశలో అజేయ ప్రస్థానం.. క్వార్టర్స్‌లో ఎదుర్కోనున్న జట్టు కూడా గొప్ప ప్రత్యర్థేమీకాదు! అందుకే సెమీస్ బెర్త్ టీమ్ ఇండియాదే అని ఓ భరోసా! అదే సమయంలో సంచలనాల బంగ్లాదేశ్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

కోతలులేని కరెంట్

తెలంగాణ రాష్ట్రం కోసం పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సమయంలో వ్యతిరేక శక్తులు చేయని దుష్ప్రచారం లేదు.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper

Wednesday, March 18, 2015

సీలేరు కరెంటుపై రాజీలేదు

సీలేరు విద్యుత్తు మీద రాజీపడేది లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. తెలంగాణకు సీలేరులో న్యాయబద్ధమైన వాటా ఉన్నదని స్పష్టంచేశారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

నా ప్రేయసి నటన సూపర్బ్

బాలీవుడ్ నటి అనుష్క శర్మతో తన ప్రేమాయణాన్ని పత్రికలో ప్రచురించినందుకు మొన్న ఓ మీడియా ప్రతినిధిపై చిర్రుబుర్రులాడిన భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ..

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

నిండు సభలో అడ్డంగా దొరికారు

నెల రోజుల కిందట సీఈఓ ఏమన్నారు?
జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టిన పోలవరం అథారిటీ సీఈఓ దినేష్‌కుమార్ సరిగ్గా నెల రోజుల కిందట.. అంటే ఫిబ్రవరి 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

భూ బిల్లుపై కదం తొక్కిన విపక్షం

మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షం అంతా ఏకమైంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

COZ DADDY KNOWS BEST

Remember Prakash Raj's character in Bommarillu? It became a byword for the overprotective `hands-on Telugu fathers.' No kidding.

For More Today's Latest News please visit Times Of India ePaper

Tuesday, March 17, 2015

Mokshagna will debut after Balayya's 100th

Looks like actor Balakrishna has made up his mind about when to launch his son Mokshagna Teja in Tollywood. The Nandamuri scion has decided to launch his 20-year-old son next year, after the release of his 100th film.

For More Today's Latest News please visit Times Of India ePaper 

ఐటెమ్‌సాంగ్స్‌కు రెడీ!

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నాయికగా భాసిల్లిన భామ కాజల్ అగర్వాల్. గత కొంతకాలంగా ఈ సుందరికి తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబే అడ్డు

రాష్ట్రాభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

నువ్వేంటో నాకు తెలుసు!

మహిళల శరీరం, రంగుపై రాజ్యసభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేడీయూ చీఫ్ శరద్ యాదవ్  ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా మరో వివాదానికి తెరతీశారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

డీకే అరుణపై ఈవ్‌టీజింగ్!

నిండు శాసనసభలో  ఎమ్మెల్యే డీకే అరుణపై ఈవ్‌టీజింగ్ జరిగిందని, అధికారపక్ష సభ్యులు ఆమెను వేధించారని అసెంబ్లీలో కాంగ్రెస్ ఉపనేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Friday, March 13, 2015

మెదక్‌లో లాకప్‌డెత్‌

మెదక్‌ జిల్లా పుల్కల్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి లాకప్‌డెత్‌ జరిగింది. ఓ మహిళ హత్య కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న నిందితుడిని విచారణ పేరిట పోలీసు లు చిత్రహింసలకు గురిచేయడంతో అతడు మృతి చెందాడు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

ప్రయోగాలకు సిద్ధం!

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాలు చేస్తూ బిజీగా వుంది చెన్త్నె సొగసరి రెజీనా.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

బీమా బిల్లుకు రాజ్యసభ ఆమోదం

వివాదాస్పద బీమా చట్టసవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నాటకీయ పరిణామాల మధ్య గురువారం సాయంత్రం ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్, అన్నాడీఎంకే, ఎన్సీపీ, బీజేడీ తదితర ప్రతిపక్షాలు మద్దతివ్వటంతో మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. 

For More Today's Latest News please visit Namaste Telangana ePaperప్రాణం తీసిన ఫేస్‌బుక్ వ్యసనం

ప్రేమించిన యువకులే ఆ యువతులను కడతేర్చారు. ప్రియుల ప్రేమోన్మాదం ఆ ఇద్దరు యువతుల జీవితాన్ని నిలువునా హరించివేసింది. ఉన్నత విద్యావంతులైన ఆ అమ్మాయిలను కాటికి పంపారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఇల్లు కొంటే ఇల్లాలు ఉచితం!

పెళ్లి చేసుకోవడం.. ఇల్లు కట్టుకోవడం.. మనిషి జీవితంలో ఈ రెండే కదా అత్యంత  ఘనకార్యాలు! అందుకేనేమో ఒకేసారి ఇంటితోపాటు ఇల్లాలినీ సొంతం చేసుకోండి అంటూ 40 ఏళ్ల వినాలియా ప్రకటించిన బంపర్ ఆఫర్ ప్రస్తుతం ఇండోనేషియాలో హాట్ టాపిక్ గా మారింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Thursday, March 12, 2015

బన్నీతో వన్స్‌మోర్

అల్లు అర్జున్‌తో కలిసి సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటిస్తోంది చెన్నై చిన్నది సమంతా. తెలుగులో దాదాపు అగ్ర కథానాయకులందరితో జోడీ కట్టిన ఈ భామ అల్లు అర్జున్ సరసన నటించడం ఇదే తొలిసారి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

భారీ బడ్జెట్ కోటకు పన్నులే ప్రవేశ ద్వారాలు

 మరోసారి లక్ష కోట్లకుపైగా బడ్జెట్. స్వేచ్ఛా రెక్కలు విచ్చుకున్న తెలంగాణ రాష్ర్ట ప్రజల ఆశలు, ఆకాంక్షలను పేర్చుతూ అప్పుల మూలాలు, రాబడుల స్తంభాలు, లక్ష్యాల మెట్లతో టీఆర్‌ఎస్ సర్కారు భారీ బడ్జెట్ కోటను నిర్మించింది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

బడ్జెట్‌పై చర్చలో నిలదీస్తా.. : వైఎస్ జగన్

‘గవర్నర్ ప్రసంగం లేదా బడ్జెట్... ఏదో ఒకదాని మీదే విపక్ష నేత మాట్లాడటం సంప్రదాయం. గవర్నర్ ప్రసంగం మీద నేను మాట్లాడటం లేదు. బడ్జెట్ మీద జరిగే చర్చలో మాట్లాడతా.

For More Today's Latest News please visit Sakshi ePaper

అల్లుడుగారొచ్చారు

 తెరపై ఎన్నో కొత్త పాత్రలు పోషిస్తున్న సినిమా నటుడు జగపతిబాబు ఇప్పుడు నిజజీవితంలో ఓ కొత్త పాత్ర ధరించారు. కన్నకూతురిని కన్యాదానం చేసి, ఒక విదేశీ వరుడికి పిల్లనిచ్చిన మామ అయ్యారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

దెయ్యమై భయపెడుతున్న 'నిర్భయ' దోషి

 నిర్భయ కేసు దోషుల్లో ఒకడిగా శిక్ష అనుభవిస్తూ తీహార్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డ రాంసింగ్ దెయ్యంగా మారాడు! గతంలో అతడు నివసించిన ఇంట్లో ఆత్మ రూపంలో నివసిస్తూ చుట్టూపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, March 11, 2015

ఈసారి బడ్జెట్ 1,10,500 కోట్లు

రాష్ట్ర తొలి పూర్తిస్థాయి బడ్జెట్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. తొలి ఏడాది పది నెలలకు బడ్జెట్ తయారు చేసిన టీఆర్‌ఎస్ సర్కారు.

For More Today's Latest News please visit Sakshi ePaper

సభలో క్షమాపణల పర్వం

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం క్షమాపణల పర్వమే కొనసాగింది. గ్రామాల్లో రచ్చబండల వద్ద మాట్లాడే మాటలు కుదరవని, సభలో గౌరవ ప్రదమైన భాషనే వాడాలన్న ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఆంధ్రా కరెంటు అక్కర్లేదు!

ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు కరెంటు ఇస్తానన్నా తీసుకోబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు కరెంటు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి మేలే జరిగిందని వ్యాఖ్యానించారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

వెండి తెరపైకి బుల్లిరోజా?

బుల్లి రోజా వెండి తెరపైకి రానున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, March 10, 2015

గిన్నిస్ రికార్డు కోసం 150 గంటల బోధన

గిన్నిస్‌బుక్‌లో రికార్డు కోసం జహీరాబాద్‌కు చెందిన డిగ్రీ కళాశాల అధ్యాపకుడు మారుతీరావు 150 గంటల బోధనకు సిద్ధమయ్యారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

అలా అయితే రుద్రమదేవిలో అవకాశాన్ని కోల్పోయేదాన్ని!

రుద్రమదేవి చిత్రంలో నటించే అవకాశం నాకు లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఈ సినిమాతో రుద్రమదేవి అంటే అనుష్క అనే భావన ప్రేక్షకుల్లో ఏర్పడింది. ధీరవనిత రుద్రమదేవి పాత్రకు న్యాయం చేయడానికి నిజాయితీగా కష్టపడ్డాను.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper

తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్!

అసెంబ్లీలో అధికార పార్టీ పక్కా వ్యూహంతో వ్యవహరించగా.. విపక్ష టీడీపీ సెల్ఫ్‌గోల్ చేసుకుంది.  సమావేశాల తొలిరోజున(శనివారం) గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఉదంతాన్ని టీఆర్‌ఎస్ గట్టిగా పట్టుకుంది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

నిధులు మూరెడు.. పథకాలు బారెడు!

 పథకాలు బారెడు.. నిధులు మాత్రం మూరెడు అన్నట్లుగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఎన్నో పథకాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. 

For More Today's Latest News please visit Sakshi ePaper

ఎల్లో టెన్ సస్పెన్షన్

 అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాల వేడి తగ్గలేదు. రెండో రోజు కూడా నిరసనల పర్వం కొనసాగింది. సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఇందుకు కారణమైన పది మంది టీడీపీ సభ్యులపై వేటు పడింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, March 9, 2015

సిడ్నీలో భారతీయ మహిళ హత్య

అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఆస్ట్రేలియాలో ఓ భారతీయ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరుకు చెందిన ప్రభా అరుణ్‌కుమార్‌ను సిడ్నీలోని ఆమె నివాసానికి 300 అడుగుల దూరంలోనే గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపేశారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

అసెంబ్లీలో నేడు 4 బిల్లులు

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం నాలుగు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ఆ కహానీకి కాజలే కరెక్ట్!

ఓ సినిమా విజయం సాధిస్తే ఆ ఘనత ఎక్కువ శాతం కథానాయకులకే దక్కుతుంది. మెరుపు తీగలా కనిపించి, కనువిందు చేసే కథానాయికల గురించి పెద్దగా మాట్లాడుకోరు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

వీళ్లూ మనుషులే!

దుర్భరమైన పరిస్థితిలో నిర్వాసిత ఆదివాసీలు పట్టించుకోని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు 
అడుగడుగునా ఆంక్షల సంకెళ్ళు.. ఆకలి బాధలు.. పట్టిపీడిస్తున్న అనారోగ్యం..

For More Today's Latest News please visit Sakshi ePaper

జేబులు గుల్ల!

రాష్ట్ర ప్రజలపై పన్ను పోటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆదాయం పెంచుకునే మార్గాన్వేషణలో పడిన టీఆర్‌ఎస్ సర్కారు..

For More Today's Latest News please visit Sakshi ePaper

Friday, March 6, 2015

రైతుల కన్నీళ్లతో రాజధాని నిర్మాణం వద్దు

రైతుల ఆకాంక్షలు, ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత నూతన రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకుంటే అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

అమెరికా రాయబారిపై దాడి

దక్షిణ కొరియాలో అమెరికా రాయబారి మార్క్ డబ్ల్యూ లిప్పర్ట్‌పై దాడి జరిగింది. కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణ కొరియా జాయింట్ మిలిటరీ ఆపరేషన్‌ను వ్యతిరేకిస్తూ, కొరియాను ఏకీకరణ చేయాలనే డిమాండ్‌తో ఓ ఆగంతకుడు గురువారం ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ఇక యాదాద్రి

తిరుమల దివ్యక్షేత్రాన్ని తలపించేలా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృతనిశ్చయంతో ఉన్నారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

క్యాబ్ బ్రాండ్ ఏదైనా ఒకే ట్యాక్సీ!

ఒక కారు.. నాలుగు బ్రాండ్లు! ఏంటని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంపెనీల ‘నగదు ప్రోత్సాహకాల’ పుణ్యమా అని ట్యాక్సీ సేవల రంగంలో వింత పరిస్థితి నెలకొంది.

For More Today's Latest News please visit Sakshi ePaper

రేపిస్ట్‌ను కొట్టిచంపిన జనం

నాగాలాండ్‌లో మహిళపై అత్యాచారం జరగడంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. ఆగ్రహోదగ్రులైన సుమారు నాలుగు వేలమంది జనం ఏకంగా సెంట్రల్ జైలులోకి చొచ్చుకెళ్లారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Thursday, March 5, 2015

NTR okays Vakkantham Vamsi's plot

Ace writer Vakkantham Vamsi has finally got ten the nod of approval from NTR, paving the way for his ascent to the rank of a director.

For More Today's Latest News please visit Times Of India ePaper

MANOJ ENGAGED; TO GET HITCHED ON B'DAY

Manchu Manoj got engaged to his Pranathi Reddy sweetheart , even as big sister Lakshmi Manchu played the ring-bearer, at a glittering ceremony held in a star hotel on Wednesday .

For More Today's Latest News please visit Times Of India ePaper

మాతోనే నవ తెలంగాణ

‘‘తెలంగాణలో నూతన చరిత్ర రచన మెదలైంది. కమ్యూనిస్టులకు పూర్వ వైభవం తిరిగి వస్తుంది’’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. పాత వైభవమంటే..

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

రుణాలు.. ఇక చౌక

పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా ఆర్‌బీఐ మళ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

భాగ్యనగరమే భేష్..!

నివసించేందుకు అత్యుత్తమమైన నగరంగా భాగ్యనగరం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, క్లీన్ సిటీ బెంగళూరు, రాజధాని ఢిల్లీలను సైతం హైదరాబాద్ వెనక్కి నెట్టింది.

For More Today's Latest News please visit Sakshi ePaper

Wednesday, March 4, 2015

నటిని వేధిస్తున్న నిర్మాత అరెస్ట్

ఓ టీవీ నటిని వేధిస్తున్న నిర్మాతను ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకారం.. మియాపూర్‌కు చెందిన వెంకటచలపతి టీవీ సీరియల్స్ నిర్మాత.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

న్యూస్‌రీడర్ రమణశర్మ మృతికి సీఎం సంతాపం

నల్లగొండ జిల్లాకు చెందిన న్యూస్ ప్రజెంటర్ శ్రీ రమణశర్మ ఆకస్మిక మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేకర్‌రావు ప్రగాఢ సంతాపం తెలిపారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

పెద్దల సభలో మోదీకి ఝలక్‌

లోక్‌సభలో వారే ‘పెద్దలు’ కావొచ్చు! కానీ... ‘పెద్దల సభ’లో మాత్రం జాగ్రత్తగా ఉండక తప్పదని మోదీ సర్కార్‌కు తెలిసి వచ్చింది. కేంద్రానికి రాజ్యసభలో విపత్కరమైన పరిస్థితి ఎదురైంది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

తెరచుకోని మద్యం డిపోలు

ఆదాయపు పన్ను శాఖ అటాచ్‌మెంట్ నోటీసులతో మూతపడ్డ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆరు మద్యం డిపోలు రెండో రోజూ తెరుచుకోలేదు. మంగళవారం ఎక్సైజ్ శాఖ పలు కారణాలతో హైకోర్టు లో లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేయలేదు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

కరెంట్‌పై సహకరిస్తా: బాబు

రెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ విషయంపై చర్చించేందుకు తెలంగాణ సర్కారే ముందుకు రావాలన్నారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Tuesday, March 3, 2015

రేప్‌ చేస్తే చేయించుకోవాలి

‘‘అత్యాచారం జరగడానికి అబ్బాయికి కంటే.. అమ్మాయే ఎక్కువ కారణం. రేప్‌ చేస్తే నిశ్శబ్దంగా చేయించుకోవాలి. అలా ఉంటే ఆమె మానాన ఆమెను వదిలేస్తాం.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

100కేజీల బరువుతో...

కథానాయికగా పాత్రల ఎంపికలో తన పంథాను మార్చుకుంటోంది అనుష్క. చారిత్రక చిత్రాలు, అభినయ ప్రధాన పాత్రలవైపు మొగ్గుచూపుతోంది. వైవిధ్యమైన కథాంశాలతో విజయాల్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

దేవుడికే ఎరుక!

రాష్ట్రంలో విద్యుత్ కొరత భయంకరంగా ఉందని.. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అంతా అగమ్యగోచరమని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

పార్లమెంట్ క్యాంటీన్‌లో ప్రధాని భోజనం

పార్లమెంట్ క్యాంటీన్‌లో సోమవారం అరుదైన ఉదంతం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు. కొంతమంది ఎంపీలతో కలసి భోంచేసి వారిని, క్యాంటీన్ సిబ్బందిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

వారసుడొచ్చాడు!

అజిత్, షాలిని ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ ఒక పాప ఉంది. పేరు అనౌష్క. ఈ పాప వయసు ఏడేళ్లు. ఇప్పుడీ దంపతులు మరోసారి తల్లితండ్రులయ్యారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper

Monday, March 2, 2015

పవన్ నిర్మాత.. చరణ్ హీరో..!

మెగా అభిమానులందరూ పండగ చేసుకునే వార్త ఇది. అసలిలాంటి వార్తను వాళ్లు ఊహించరు కూడా. ఆదివారం అలా ఎవరూ ఊహించని ట్విస్ట్‌నే ఇచ్చారు పవన్ కల్యాణ్. రామ్‌చరణ్ హీరోగా ఓ చిత్రం నిర్మించనున్నారు పవన్. 

For More Today's Latest News please visit Sakshi ePaper

పెళ్లి బాజా...

మంచువారి సొట్టబుగ్గల సిన్నోడు మనోజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడండోయ్. ఈ విషయం మనోజే స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

For More Today's Latest News please visit Sakshi ePaper

ఉద్యోగుల్లో అసంతృప్తి

ఈసారి బడ్జెట్లో కేంద్రం తమను విస్మరించటంపై మధ్య  తరగతి ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో గెలిచాక నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్లో...

For More Today's Latest News please visit Sakshi ePaper

వర్మ.. ఇదేందయ్యా!

నిత్యం ఏదో విషయంలో వార్తల్లోకెక్కే సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రోడ్డుపై నిలిపి ఉన్న ఓ పోలీస్ పెట్రోలింగ్ వాహనంలోకి ఎక్కడమే కాకుండా ఫొటో తీసుకొని దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ఏపీకి అన్యాయం జరుగలేదు

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు తిరస్కరించారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper