మెదక్ జిల్లా పుల్కల్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి లాకప్‌డెత్ జరిగింది. ఓ మహిళ హత్య కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న నిందితుడిని విచారణ పేరిట పోలీసు లు చిత్రహింసలకు గురిచేయడంతో అతడు మృతి చెందాడు.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper