దక్షిణ కొరియాలో అమెరికా రాయబారి మార్క్ డబ్ల్యూ లిప్పర్ట్పై దాడి జరిగింది. కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణ కొరియా జాయింట్ మిలిటరీ ఆపరేషన్‌ను వ్యతిరేకిస్తూ, కొరియాను ఏకీకరణ చేయాలనే డిమాండ్‌తో ఓ ఆగంతకుడు గురువారం ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment