Header Navigation

Wednesday, April 1, 2015

ఆర్టీసీ కార్మికులకు.. తెలంగాణ ఇంక్రిమెంట్ 18 కోట్లు

ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన తెలంగాణ ఇంక్రిమెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.18 కోట్లు కేటాయించిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper