దీపికాపదుకునే నటించిన లఘ చిత్రం మై ఛాయిస్ సోషల్మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మహిళా సాధికారతను చాటిచెప్పే ఉద్దేశ్యంతో ఓ ప్రముఖ మాస పత్రిక ద్వారా సోషల్మీడియాలో విడుదలైన ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment