Header Navigation

Friday, April 10, 2015

నాన్నే సూపర్ హీరో

యువతలో చాలా మందికి వాళ్ల నాన్నే సూపర్ హీరో అని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బుధవారం చెన్నైలో అన్నారు. ఇటీవల వస్తున్న చాలా చిత్రాలలో కుటుంబ సభ్యులతో తల్లికి ఉన్న అనుబంధాన్ని చూపిస్తున్నారన్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper