Header Navigation

Tuesday, April 7, 2015

యువతిపై గ్యాంగ్‌రేప్?

నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్న ఓ యువతిపై ఏడుగురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper