Header Navigation

Thursday, April 2, 2015

రాకపోకలు బంద్

వాహనాలపై ప్రవేశ పన్ను విధింపు ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే సరుకు రవాణా, ప్రయాణికుల వాహనాలు ఆగిపోయాయి.

For More Today's Latest News please visit Sakshi ePaper