Header Navigation

Thursday, April 30, 2015

రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి

హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది. ఈ సంఘటన శంషాబాద్ సమీపంలోని హిమాయత్‌సాగర్ సమీపంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper