Header Navigation

Friday, April 24, 2015

బతికింది వంద నిమిషాలే...కానీ మరొకరికి ప్రాణం పోసి హీరో అయ్యాడు

పుట్టిన తర్వాత టెడ్డీ బతికింది వంద అంటే వందే నిమిషాలు. కానీ బ్రిటన్‌లో అవయవదానం చేసిన అతి పిన్న వయస్కుడిగా టెడ్డీ చరిత్రలో నిలిచిపోయాడు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper