Header Navigation

Monday, April 6, 2015

‘మా’లో విభేదాలు లేవు

సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావాలన్నది తన కోరిక అని సినీ నటి హేమ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జిల్లాలో స్టూడియో నిర్మాణం చేపట్టే ఆలోచనలో ఉన్నానని ఆమె తెలిపారు. 

For More Today's Latest News please visit Sakshi ePaper