Header Navigation

Monday, April 6, 2015

మరో ముగ్గురికోసం వేట

నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు సిమి ఉగ్రవాదుల సహచరులైన అమ్జద్, జకీర్, మెహబూబ్‌లు కూడా రాష్ట్రంలోనే ఉన్నారన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper