Header Navigation

Friday, May 29, 2015

జ్యోతిలక్ష్మి ప్రతీకారం

ఒక వేశ్య జీవితంలో జరిగిన అనుకోని సంఘటనలు ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి. వాటివల్ల ఆమెలో ఏర్పడిన సంఘర్షణ ఏమిటి? 

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

తొలిప్రేమ జ్ఞాపకాల్లో...

ప్రతి ఒక్కరి జీవితంలో తొలిప్రేమ వుంటుంది. దాని తాలూకు అనుభవాలు మనల్ని జీవితాంతం వెంటాడుతూనే వుంటాయి. 

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

అలా అనుకోవడం మూర్ఖత్వం!- రామ్

ప్రయోగాలు చేయడం అందరికి సాధ్యం కాదు. ఎప్పడు అలాంటి సినిమాలే చేయడం వల్ల ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు. ఒక సినిమా విజయంపై ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి అని అన్నారు రామ్.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

అతగాడితో విహార యాత్ర!

‘‘ఒంటరిగా విహార యాత్రకు వెళ్లినా... జంటగా వెళ్లిందని జనాలు చెప్పుకునే రోజులివి. ఫలానా కథానాయిక విహార యాత్రకెళ్లిందట అనే వార్త వస్తే చాలు..

For More Today's Latest News please visit Sakshi ePaper   

ప్రేమలో గెలుపు

నయనతార కథానాయికగా నటించిన తమిళ హిట్ ‘ఇదు కదిరవేలన్ కాదల్’ తెలుగులోకి వస్తోంది. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘శీనుగాడి లవ్‌స్టోరి’గా  జూన్ 12న రిలీజ్ చేస్తున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper   

ఆ హద్దులేంటో నాకు తెలియదు

ఆ హద్దులేంటో నాకు తెలియదు అంటున్నారు నటి హన్సిక. ఇంతకీ ఈ బ్యూటీ ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్న కూతూహలం ఉండడం సహజం. 

For More Today's Latest News please visit Sakshi ePaper  

బాహుబలి ఆడియో ఎందుకు ఆగింది?

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బాహుబలి’ తెలుగు ఆడియో, ట్రైలర్‌ల విడుదల వాయిదా పడింది. మే 31 హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వేలాది అభిమానుల మధ్య జరుపుదామనుకున్న వేడుక చివరకు అదే అభిమానుల సంఖ్య కారణంగా ఆగడం విచిత్రం.

For More Today's Latest News please visit Sakshi ePaper   

Thursday, May 28, 2015

ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్

హీరోల పుట్టినరోజులంటే.. అభిమానులకు పండగ రోజే.... ఇక చిరంజీవి వంటి మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ అంటే ఆ హాడావిడి అంతా ఇంతా కాదు... ఈసారి వీలయినంత ఎక్కువ హంగామా చేసేందుకు సిద్ధమవుతున్నారు మెగా ఫ్యాన్స్....

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

శ్రియా ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిసింది..!

'ఇష్టం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ శ్రియ. టాలీవుడ్ టాప్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో సిల్వర్ స్ర్కీన్ పై రొమాన్స్ చేసిందీ ముద్దుగుమ్మ. 

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

పోలీస్ ఆఫీసర్‌గా తాప్సీ !

బేబీ, గంగ చిత్రాల్లో అద్వితీయ నటనతో విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది పంజాబీ సొగసరి తాప్సీ. ఈ చిత్ర విజయాల్ని తనివితీరా ఆస్వాదిస్తున్న ఈ సొగసరి తాజాగా ఓ తమిళ చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది. 

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

థానే పోలీసుల ఎదుట సన్నీలియోన్ హాజరు

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ బుధవారం థానే పోలీసుల ఎదుట హాజరయ్యారు. సోషల్ మీడియాలో అశ్లీల, అసభ్యకరమైన చిత్రాలను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ దొంబివిలి పోలీస్‌స్టేషన్‌లో హిందూ జన్‌జాగృతి సమితి కేసు నమోదు చేయగా..

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

‘అల్లరి’ రవిబాబు దర్శకత్వంలో?

‘విక్టరీ’ వెంకటేశ్ ఏ సినిమాలో చేస్తున్నారు? ఇప్పుడు అభిమానుల్లో ఇదే చర్చ.  త్వరలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకనుంది.

For More Today's Latest News please visit Sakshi ePaper   

అసలేం జరిగింది?

రేఖ గొప్ప అందగత్తె. మంచి నటి. ఆమె ఓ పాత్ర చేశారంటే, అందులో వేరే తారను ఊహించుకోలేం. అంత అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోతారామె. మరి అంత అద్భుతమైన నటి అంగీకరించిన ఓ పాత్రను ఇప్పుడు టబు చేస్తున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper   

కొత్త విషయం నేర్చుకోవాలి!

‘‘జీవితంలో మనకు చాలామంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. అందరి దగ్గరి నుంచీ అన్నీ నేర్చుకోలేం. అయితే, మనం ఎలా ఉంటే బాగుంటుంది, మనలోని కొత్తదనాన్ని ఎలా బయటకు తీసుకురావాలి అనే విషయాలను మాత్రం కొందరి మాట తీరు, నడక నుంచి నేర్చుకోవచ్చు.

For More Today's Latest News please visit Sakshi ePaper   

దసరా బుల్లోడా?

విదేశాల్లో షూటింగ్... అందులోనూ ఒకటీ రెండు రోజులు కాదు... ఏకంగా నెల రోజులు. హీరోగా తొలి చిత్రం చేస్తున్న అఖిల్‌కు మొదటి సినిమా షూటింగే ఇప్పుడు మధురానుభూతిగా మారింది.

For More Today's Latest News please visit Sakshi ePaper   

Wednesday, May 27, 2015

చనిపోతానేమోనని భయమేసింది!

నా మనసుకు నచ్చిన పాత్రల్ని చేస్తున్నాను. అందుకే నేను చేసిన సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది. గ్లామర్ రోల్స్‌కు సాధ్యమైనంత దూరంగా అభినయ్ర పధానమైన పాత్రల్లోనే నటించాలనుకుంటున్నాను అని చెప్పింది సోనాల్ చౌహాన్.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

ముగ్గురమ్మాయిలు..మైమ్‌మరిపించిండ్రు..!

సింధూర, శృతి ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజ్‌లో బీటెక్ కంప్లీట్ చేశారు. ఎంఎస్ చదవడానికి సింధూర అమెరికా వెళ్తోంది. శృతి ముంబై వెళ్లిపోతోంది. ఏదైనా జ్ఞాపకంగా ఉండాలని, ఒక హిందీ వీడియో చూసి తెలుగులో మనం చేస్తే బాగుంటుందేమో అనుకున్నారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

కల్కిగా పవన్‌కల్యాణ్?

పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా దాసరి నారాయణరావు ఓ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper

రవితేజ కిక్ 2

‘కిక్’ అని టైటిల్ పెట్టి, రవితేజ, సురేందర్ రెడ్డి ఏ స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారో తెలిసిందే. ఇప్పుడు ‘కిక్ 2’ అంటున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper   

అమ్మ అయిన ఆనందంలో..!

పసిపిల్లల కువా.. కువా.. శబ్దం వింటే ఎవరికైనా సరే ఒళ్లంతా పులకరించిపోతుంది. ఇక, కడుపున పుట్టిన బిడ్డ కువకువలైతే ఇంకా పసందుగా ఉంటాయి. ప్రస్తుతం సమీరారెడ్డి అలాంటి అనుభూతినే ఆస్వాదిస్తున్నారు.

For More Today's Latest News please visit Sakshi ePaper