Header Navigation

Thursday, May 14, 2015

శీనుగాడి ప్రేమలో..!

తెలుగు తెరపై నయనతార కనిపించి సరిగ్గా ఏడాది అయ్యింది. ఈ మలయాళ మందారం నటించిన ‘అనామిక’ గత ఏడాది విడుదలైంది. ఆ చిత్రం తర్వాత నయనతార తెలుగులో సినిమాలు అంగీకరించలేదు. ప్రస్తుతం తమిళంలో నాలుగైదు చిత్రాలు చేస్తున్నారామె.

For More Today's Latest News please visit Sakshi ePaper