Header Navigation

Wednesday, May 13, 2015

‘క్యాలిప్సో’ కేక...

 ఓ మ్యాచ్‌లో కాస్త ఆవేశంగా వ్యవహరిస్తే అంపైర్ హెచ్చరించడం సహజం. మిగిలిన ఆటగాళ్లైతే కామ్‌గా వెళ్లిపోతారు. లేదా బ్యాట్‌తోనో, బంతితోనో తమ కసిని చూపిస్తారు. కానీ పొలార్డ్ మాత్రం నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. వెస్టిండీస్ క్రికెటర్లు ఎంత భిన్నంగా అభిమానులను అలరిస్తారో చెప్పడానికి ఇదో ఉదాహరణ.

For More Today's Latest News please visit Sakshi ePaper