Header Navigation

Tuesday, May 19, 2015

పెళ్లి వార్తలో నిజం లేదు!

నయనతార రహస్య వివాహం చేసుకున్నారా? ప్రస్తుతం తాను నటిస్తున్న ‘నానుమ్ రౌడీదాన్’ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని ఆమె పెళ్లాడారా?... ఇలా సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ చెన్నైలో జోరుగా జరిగిన ఈ చర్చ హైదరాబాద్ వరకూ వచ్చేసింది.

For More Today's Latest News please visit Sakshi ePaper