Header Navigation

Wednesday, May 20, 2015

చిన్నారి శ్రీనిధి కన్నుమూత

బ్లడ్ కేన్సర్ తో బాధపడిన చిన్నారి శ్రీనిధి (10) మృతిచెందింది. మంగళవారం అర్థరాత్రి కూకట్ పల్లి రామ్ దేవ్ రావ్ ఆస్పత్రిలో చిన్నారి శ్రీనిధి కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

For More Today's Latest News please visit Sakshi ePaper