Header Navigation

Thursday, May 7, 2015

ఆర్టీసీ సమ్మె సంపూర్ణం

వేతన సవరణ కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మొదటి రోజు విజయవంతమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో బుధవారం దాదాపు 90 శాతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 


For More Today's Latest News please visit Namaste Telangana ePaper