Header Navigation

Wednesday, May 20, 2015

ఇటు పుట్టినరోజు.. అటు పెళ్లిరోజు

మంచు వారి ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. నాలుగైదు రోజులుగా మనోజ్‌ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలకు దక్షిణాది చిత్ర పరిశ్రమల నుండి ప్రముఖ నటీనటులు హాజరయ్యారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper