Header Navigation

Friday, May 22, 2015

నిప్పుకణికలా రాష్ట్రం , పిట్టల్లా రాలుతున్న జనం..

భానుడు భగభగ మండుతుండటంతో రాష్ట్రం నిప్పుకణికలా మారిపోయింది. గురువారం రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు చేరుకోవడంతో జనం మలమలమాడిపోతున్నారు.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper