Header Navigation

Wednesday, May 13, 2015

జపాన్లో భూకంపం

జపాన్ లోని ఈశాన్య ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది.

For More Today's Latest News please visit Sakshi ePaper