Header Navigation

Thursday, May 14, 2015

ఆ చిత్రాలు చేసుంటే రికార్డ్ సాధించేదాన్ని

గ్లామరస్ పాత్రల అవకాశాలన్నీ అంగీకరించి చేస్తే నా బ్యాంక్ బాలెన్స్ ఎప్పుడో ఫుల్ అయ్యేది. పలు చిత్రాలు చేసిన నటిగా రికార్డ్ సాధించేదాన్ని అంటున్నారు నటి నిత్యామీనన్.

For More Today's Latest News please visit Sakshi ePaper