Header Navigation

Tuesday, May 19, 2015

అందానికే అందం!

ఓ దేవత దివి నుంచి దారి తప్పి భువికి దిగివచ్చిన ట్టుంది కదూ! ఈ స్టిల్ చూసిన వారెవరికైనా ఇలాగే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమాలోని తమన్నా స్టిల్ ఇది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు అవంతిక.


For More Today's Latest News please visit Sakshi ePaper