హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గ్లామర్ డాల్ గానే కెరీర్ కంటిన్యూ చేస్తున్న తాప్సీకి.. మధ్యలో కొన్నాళ్ల పాటు అవకాశాలు తగ్గిపోయాయి. దక్షిణాది నుంచి బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టిన ఈ సొట్టుబుగ్గల సుందరికి.. అక్కడ కూడా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment