Header Navigation

Wednesday, May 6, 2015

గర్భిణులు, బాలింతల కోసం కాల్‌ సెంటర్లు

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహార వివరాలను నమోదు చేసేలా కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper