Header Navigation

Thursday, May 21, 2015

హైదరాబాద్: ఏటీఎంలో కాల్పులు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని దోచిన దుండగుడు

అది.. హైదరాబాద్‌ యూసు్‌ఫగూడలోని స్టేట్‌ హోం ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం. సమయం: ఉదయం 7.35. నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఆ ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తుండగా లోపలికి ప్రవేశించాడో దుండగుడు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper