Header Navigation

Monday, May 25, 2015

రెక్క విప్పిన రామ్‌చరణ్‌ ఎయిర్ లైన్స్.. జూలై నుంచి సర్వీసులు

ప్రముఖ తెలుగు సినిమా నటుడు రామ్‌ చరణ్‌కు చెందిన విమానయాన సంస్థ ట్రూజెట్‌ (టర్బో మేఘా ఎయిర్‌వేస్‌) ఎట్టకేలకు సర్వీసుల ప్రారంభానికి సిద్ధమైంది. ట్రూజెట్‌ బ్రాండ్‌తో కూడిన 72 సీట్ల ఎటిఆర్‌ విమానం శుక్రవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper