Header Navigation

Thursday, May 7, 2015

సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ! 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో ఆయన దోషేనని ముంబై సెషన్స్ కోర్టు తేల్చింది. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper