Header Navigation

Tuesday, May 12, 2015

కొత్త అవతారంలో...

సికిందర్ చిత్రంలో బికినీ ధరించి కుర్రకారు మతులు పోగొట్టింది చెన్నై చిన్నది సమంతా. అప్పటి వరకు పరిధుల మేరకే అందాల ఆరబోత చేసిన ఈ సొగసరి ఒక్కసారిగా బికినీలో దర్శనమివ్వడం అప్పట్లో దక్షిణాది ప్రేక్షకుల్లో చర్చనీయాంశమయింది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper