మే 20న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఎన్టీఆర్ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. స్టార్ల బర్త్‌డేలకు మాములుగా వారు నటిస్తున్న చిత్రాల ఫస్ట్‌లుక్‌లు కానీ సినిమా ప్రారంభోత్సవాలు కానీ చేసి అభిమానులను అలరిస్తారు.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment