Header Navigation

Monday, May 25, 2015

స్టార్ హీరోలతో మళ్లీ సమంత

కోలీవుడ్‌లో సూపర్ గేర్‌లో పరుగులు తీస్తున్న హీరోయిన్ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం సమంత అనే. ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే వెతుక్కుని సాధిస్తున్న నటి ఈ చెన్నై చిన్నది. సమంత ఇక్కడ తొలి రోజుల్లో నటించిన చిత్రాలన్నీ ప్లాప్‌లే.

For More Today's Latest News please visit Sakshi ePaper