Header Navigation

Monday, May 18, 2015

నటించాలన్నది నా నిర్ణయమే

ఒక స్టార్ కుటుంబం నుంచి వచ్చే నటి కథానాయికగా పరిచయ చిత్రం అనగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.ఆ చిత్రంలో నాయకి పాత్రను ఎలివెట్ చేసే సన్నివేశాలుండాలి, నటనకు అవకాశం ఉండాలి, యువతను ఆకర్షించే సన్నివేశాలుండాలి, గ్లామర్ ఉండాలి, టాప్ దర్శకుడై ఉండాలి, పెద్ద నిర్మాణ సంస్థ అయ్యుండాలి లాంటి పలు అంశాల గురించి ఆలోచిస్తారు.

For More Today's Latest News please visit Sakshi ePaper