పట్టణాభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి దాదాపు రూ.37 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.
For More Today's Latest News please visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment