Header Navigation

Wednesday, May 6, 2015

ఆర్టీసీలో సమ్మె

ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వంతోపాటు ఆర్టీసీ యాజమాన్యంతో మంగళవారం కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్ధూర్ యూనియన్ (టీఎంయూ) మంగళవారం అర్ధరాత్రి నుంచే నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper