Header Navigation

Monday, May 11, 2015

టీవీ నటి ఆత్మహత్యాయత్నం

ప్రేమించానని వెంట తిప్పుకున్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మిం చాడు.. చివరకు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ టీవీ ఆర్టిస్ట్ హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు యత్నించింది.

For More Today's Latest News please visit Sakshi ePaper