Header Navigation

Thursday, May 21, 2015

మనోజ్ పెళ్లికి గబ్బర్ సింగ్

మంచు మనోజ్-ప్రణతిల వివాహానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. పవన్ రాగానే మోహన్ బాబు దగ్గరుండి రిసీవ్ చేసుకుని నూతన వధూవరుల వద్దకు తీసుకెళ్లారు. మనోజ్-ప్రణతిలకు పవన్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

For More Today's Latest News please visit Sakshi ePaper