Header Navigation

Monday, May 18, 2015

కొత్త ప్రేమాయణం?

నయనతార తాజా ప్రేమాయణం గురించిన వార్తలు తమిళ చిత్రసీమలో హల్‌చల్ చేస్తున్నాయి. యువ నటుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార గత కొంతకాలంగా రహస్య ప్రేమ వ్యవహారాన్ని సాగిస్తోందని తమిళ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

For More Today's Latest News please visit Namaste Telangana ePaper