యంగ్ హీరో నాని తాజాగా 14రీల్స్ సంస్థతో ఓ చిత్రం కమిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు.
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ జూలై 1న ప్రారంభంకానుంది.
నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్న హీరోయిన్లు అందరూ దృష్టి సారించేది పెళ్లి పైనే. అయినా వాళ్లు బయటకు ముక్తకంఠంతో అరిగిపోయిన రికార్డులా చెప్పేదొక్కటే.. పెళ్లికి తొందరేముందని.
For More Today's Latest News please visit Sakshi ePaper
హీరోయిన్ల మనసు అద్దం లాంటిది. దాన్ని పగలకుండా చూసుకోవాలి. ఇక్కడ రాయి వచ్చి ఆకు మీద పడినా, ఆకు వెళ్లి రాయి మీద పడ్డా చినిగేది ఆకే.. అన్నట్లు గాసిప్ కారణమైయినా ఇతరుల కారణంగా అయినా హీరోయిన్లు హర్ట్ అయితే నష్టపోయేది నిర్మాతలే.
For More Today's Latest News please visit Sakshi ePaper
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మైనర్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చాయి. రెండు ఘటనలకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు...
For More Today's Latest News please visit Sakshi ePaper
ఎల్బీ శ్రీరామ్‌లో గొప్ప నటుడు దాగున్నాడని బయటకు లాక్కొచ్చి పుసుక్కున చూపించిన సినిమా ‘చాలా బాగుంది’. ఈవీవీ ఇచ్చిన ఈ ట్విస్టుకి ఎల్బీ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆయన కెరీర్‌కి బ్రేకూ, యాక్సిలేటరూ ఈ పాత్రే.
For More Today's Latest News please visit Sakshi ePaper
‘ఆనంద్’తర్వాత తెలుగు తెరపై దూసుకెళ్లిన కమలినీ ముఖర్జీ జోరు ఈ మధ్య తగ్గింది. ఇప్పటివరకూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి కమలిని దాదాపు పాతిక సినిమాల పైనే చేశారు.
For More Today's Latest News please visit Sakshi ePaper
నా జీవిత కథను తెరకెక్కించడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారని సంచలన తార సోనా వ్యాఖ్యానించారు. జీవితంలో పలు ఎదురు దెబ్బలు తిన్న నటి సోనా బహుశా ఆ అనుభవాలే ఆమెకు పాఠాలు నేర్పాయేమో.
For More Today's Latest News please visit Sakshi ePaper
‘సన్నాఫ్ సత్యమూరి’్తలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్‌గా నటించారు. కానీ అందాల కథానాయిక తాప్సీ మాత్రం తన నిజజీవితంలోనే వెడ్డింగ్ ప్లానర్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే తన స్నేహితులతో కలిసి ‘ద వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు తాప్సీ. For More Today's Latest News please visit Sakshi ePaper
సమంత... హాట్ హీరోయిన్ ఆఫ్ తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్. అభినయంతో మెప్పించాలన్నా, అందంతో ఆకట్టుకోవాలన్నా ఇప్పుడు ఈ చెన్నై బ్యూటీ పేరు చెప్పుకోవాల్సిందే. For More Today's Latest News please visit Sakshi ePaper
దాదాపు అయిదారు నెలల పైగా శ్రమిస్తే కానీ, ఇవాళ ఒక పెద్ద హీరో సినిమా షూటింగ్ వగైరా పూర్తి కావు. అంత కష్టపడితే, ఒక సినిమాకు దక్కే పారితోషికం సింపుల్‌గా వారం పది రోజుల ఒక విదేశీ టూర్...
For More Today's Latest News please visit Sakshi ePaper
‘‘ఓటుకు నోటు వ్యవహారంలో నేను మైండ్‌గేమ్ ఆడలేదు. నాతో ఎవరూ మైండ్‌గేమ్ ఆడించలేదు’’ అని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డబ్బు ఎరజూపుతూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. For More Today's Latest News please visit Sakshi ePaper
చిరంజీవి వెండితెరపై కనిపించి, చాలా ఏళ్లయ్యింది. ఎప్పుడెప్పుడు
కనిపిస్తారా? అని ఎదురు చూస్తున్న అభిమానులను ఇటీవలే తన 150వ చిత్రం
ప్రకటించి, ఆనందింపజేశారు చిరంజీవి.
For More Today's Latest News please visit Sakshi ePaper
ఒకప్పుడు వెండితెరను ఏలిన అందాల తారలు.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగానూ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. మొదట్లో కొంతమంది మాత్రమే ఇలా తెరపై రీ ఎంట్రీ ఇచ్చినా...
వరుసగా సినిమాలు చేస్తూ జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 99వ సినిమా బిజీలో పడ్డారు. బుధవారం పుట్టినరోజు జరుపుకొన్న ఈ హీరో, శ్రీవాస్ దర్శకత్వంలో ‘డిక్టేటర్’గా అలరించడానికి సన్నద్ధమవుతున్నారు. For More Today's Latest News please visit Sakshi ePaper
తొలి చిత్రాన్నే ఇంటిపేరుగా మార్చుకొని, ఈ ఏప్రిల్‌తో పన్నెండేళ్ళు పూర్తి చేసుకున్న నిర్మాత - ‘దిల్’ రాజు. చిన్న సినిమాలతో మొదలై పెద్ద సినిమాలు చేసి, పట్టిందల్లా బంగారమైన రోజులు, చేతులు కాల్చుకున్న అనుభవాలు - రెండూ చవిచూశారాయన. For More Today's Latest News please visit Sakshi ePaper
చాలా కాలం తరువాత కమలహాసన్ నేరుగా తెలుగులో నటిస్తున్న కొత్త సినిమా ‘చీకటి రాజ్యం’. తెలుగు, తమిళాల్లో (తమిళ టైటిల్ ‘తూంగావనమ్’) ఏకకాలంలో నిర్మాణమవుతున్న ఈ సినిమాలో కమలహాసన్ సరసన త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. For More Today's Latest News please visit Sakshi ePaper